వాడుకరి చర్చ:Sivakrishnatakkellapati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Sivakrishnatakkellapati గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sivakrishnatakkellapati గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 23:35, 3 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
క్రొత్త సభ్యులకు సహాయం చాలా అవసరం

తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.

కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 23:35, 3 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఖమ్మం లోని గ్రామాల సర్పంచులు పేర్లు జతచేయండి[మార్చు]

ఖమ్మం లోని గ్రామాల సర్పంచులు పేర్లు జతచేయండి. నేను ఇప్పటికే కొన్ని గ్రామాల సర్పంచులు పేర్లు జతచేశాను. దీనికి నాకు కొంత సహాయం కావాలి. మీ సాయం కు ముందే ధన్యవాదములు. Sivakrishnatakkellapati (చర్చ) 18:56, 21 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మార్పులు[మార్చు]

మీ మార్పులు (ఉదాహరణ) కేవలం పేరు మరియు లింకు కాబట్టి లింకు స్పాము గా పరిగణించబడుతుంది. ఇటువంటి మార్పులు తక్షణమే ఆపండి. లేకపోతే నిరోధం విధించబడుతుంది. --అర్జున (చర్చ) 00:34, 22 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు ఏదో ఒకటి ఆడ్ చేయడమే ఎక్కువ అనుకుంటే, మళ్లీ ఇది.
పోనీ ఎలా సరిగా చేయాలో చెప్పు! Sivakrishnatakkellapati (చర్చ) 04:39, 22 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Sivakrishnatakkellapati గారికి, పై స్వాగతం విభాగంలోని లింకుల ద్వారా వికీపీడియా గురించి మరింత తెలుసుకుంటే సమర్ధవంతమైన సంపాదకుడవగలతారు. ఇంకా వికీపీడియా:స్పాము#External_link_spamming కూడా చూడండి. ఒక పేరు ఒక లింకు వలన వికీపీడియాకు అనగా చదువరులకు పెద్ద ఉపయోగం వుండకపోగా, ఆ లింకులు ఒకే జాలస్థలికి సంబంధించినవైతే ఆ జాలస్థలికి ప్రచారం కలిపించినట్లవుతుంది. వీలైనంతలో వివిధ జాలస్థలాలను కూడా వివిధ వ్యాసాలలో లింకులు ఇవ్వటానికి ప్రయత్నించవచ్చు. సాధారణంగా లింకు చేర్చాలంటే ఆ లింకులు విశ్వసనీయతకలిగివున్నవి అయివుండాలి. ఆ లింకులోగల సమాచారాన్ని క్లుప్తంగా (అంటే కేవలం పేరు అని కాదు, కనీస సమీప ప్రత్యర్ధి పేరు, గెలుపు మెజారిటీ లాంటి వివరాలు) వికీపీడియాలో చేర్చి లింకు ఇవ్వాలి. ఆ లింకులు శాశ్వతం కానివి కాకబోతే వాటిని ఆర్కైవ్.ఆర్గ్ లో చేర్చి ఇవ్వాలి లేకపోతే కొద్దికాలంలో అవి పనిచేయని లింకులవుతాయి. కేవలం పేరు, లింకు లాంటి వాటికి వికీడేటా(ఆంగ్లం) ప్రాజెక్టు మెరుగైనది. ఇటీవల మార్పులు పరిశీలించి ఇతర అనుభవంగల వాడుకరులు ఎలాంటి మార్పులు చేస్తున్నారో గమనించికూడా నేర్చుకోవచ్చు. --అర్జున (చర్చ) 04:22, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.