వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 25
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 25 నుండి దారిమార్పు చెందింది)
- 1609 : గెలీలియో గెలీలి మొదటి సారిగా తాను తయారు చేసిన టెలిస్కోపు ప్రదర్శించాడు.
- 1867 : ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే మరణం (జ.1791).
- 1952 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు దులీప్ మెండిస్ జననం.
- 1953 : తెలుగు సాహితీకారుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం (జ.1896).
- 1962 : బంగ్లాదేశ్ కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ జననం.(చిత్రంలో)
- 1969 : కార్మిక నాయకుడు, ఉర్దూకవి మఖ్దూం మొహియుద్దీన్ మరణం (జ.1908).
- 1999 : తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ మరణం (జ.1924).
- 2012 : చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం.(జ.1930)