వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ప్రాజెక్టు వివరాలు[మార్చు]

  • ఉద్దేశ్యం: ప్రపంచ సాంస్కృతిక వారసత్వం, జానపద కథలలో మహిళల గురించి జీవిత చరిత్ర వ్యాసాలను రాయడం, మెరుగుపరచడం
  • ప్రధాన లక్ష్యం: వికీపీడియా, దాని సోదర ప్రాజెక్టులలో మానవ సాంస్కృతిక వైవిధ్యం గురించి కథనాలను సేకరించడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతులను మెరుగుపరచడం
  • గడువు: 2024 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు

నిబంధనలు[మార్చు]

  • విస్తరించిన లేదా కొత్తగా రాసిన వ్యాసం తప్పనిసరిగా కనీసం 4,000 బైట్లు, కనీసం 400 పదాలు ఉండాలి (ముందుగా 3000 బైట్లు, 300 పదాలు ఉంది, కానీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం 4000 బైట్లు, 400 పదాలుగా ఉంది. కావున ఇది గమనించగలరు)
  • వ్యాసం పేలవంగా అనువదించబడిన యాంత్రికానువాదం కాకుడదు, ఒకవేళ యాంత్రికంగా అనువదించినప్పటికీ, తగిన కాపీ-సవరణ అవసరం
  • వ్యాసాలు తప్పనిసరిగా 2024 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య దిద్దుబాట్లు చేయబడాలి లేదా సృష్టించబడాలి
  • వ్యాసాలు స్త్రీవాదం, జానపద సాహిత్యంపై రాయాలి
  • వ్యాసాలలో ఎర్ర లింకులు, వర్గాలలో ఎర్రలింకులు ఉండకూడదు
  • కొత్తగా సృష్టించిన వ్యాసం పేజీ అనాథ పేజీ కాకూడదు
  • కనీసం రెండు అంతర్ లింకులు ఉండాలి
  • కనీసం ఒక వర్గం అయిన ఉండాలి
  • కొత్త వ్యాసాలు లేదా అభివృద్ధి చేసిన వ్యాసాలు ఎటువంటి కాపీరైట్ ఉల్లంఘన లేదా నోటబిలిటీ సమస్యలను కలిగి ఉండకూడదు
  • వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఖచ్చితమైన సూచనలతోనే వ్యాసాలను రూపొందించాలి
  • పోటీ ప్రయోజనం కోసం సృష్టించబడిన క్యాంప్ విజ్ లింకు

పోటీలో భాగంగా మీరు రాసిన వ్యాసాలను కింద ఉన్న లింకు ద్వారా క్యాంప్ విజ్ పరికరంలో పొందుపరచగలరు, తద్వారా మనం రాసిన వ్యాసాల జాబితా, పోటీలో జరిగిన కృషి తెలుసుకోవచ్చు.

వ్యాసాన్ని నమోదు చేయండి

నిర్వాహకులు[మార్చు]

  • మమత - నిర్వాహకురాలు

పాల్గొనేవారు[మార్చు]

  1. VJS (చర్చ) 04:58, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Divya4232 (చర్చ) 05:00, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నేతి సాయి కిరణ్ (చర్చ) 06:16, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Vadanagiri bhaskar (చర్చ) 06:29, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Tmamatha (చర్చ) 06:32, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. V Bhavya (చర్చ) 12:00, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Mothiram 123 (చర్చ) 06:35, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Joseph244.p (చర్చ) 06:42, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Pravallika16 (చర్చ) 12:57, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Thirumalgoud (చర్చ) 07:30, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  11. ప్రశాంతి (చర్చ) 07:44, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  12. అభిలాష్ మ్యాడం (చర్చ) 07:46, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  13. KINNERA ARAVIND (చర్చ) 09:35, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  14. Kasyap (చర్చ) 12:34, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  15. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:01, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  16. పవన్ సంతోష్ (చర్చ) 03:14, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  17. యర్రా రామారావు (చర్చ) 14:07, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  18. కె.వెంకటరమణచర్చ 17:18, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  19. --Rajasekhar1961 (చర్చ) 17:42, 4 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  20. ఉదయ్ కిరణ్ (చర్చ) 11:55, 9 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  21. స్వరలాసిక (చర్చ) 10:53, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  22. Meena gayathri.s (చర్చ) 05:05, 6 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  23. Muktheshwri 27 (చర్చ) 06:44, 7 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  24. Muralikrishna m (చర్చ) 09:59, 7 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  25. రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 7 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  26. చదువరి (చర్చరచనలు)
  27. T.sujatha (చర్చ) 13:08, 13 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  28. ఎంపరర్ అనిల్ (చర్చ) 17:07, 14 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  29. బత్తిని వినయ్ కుమార్ గౌడ్
  30. Kiran sidam (చర్చ) 15:21, 16 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  31. RATHOD SRAVAN (చర్చ) 13:41, 7 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

2409:408C:2495:E935:EC88:3FB1:6129:5E79 15:17, 16 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బహుమతులు[మార్చు]

గ్లోబల్‌గా టాప్ కంట్రిబ్యూటర్‌లకు అవార్డులు (అత్యధిక కథనాలు):

  • మొదటి బహుమతి: - 300 USD
  • రెండవ బహుమతి: - 200 USD
  • మూడవ బహుమతి: - 100 USD
  • టాప్ 15 విజేతలకు కన్సోలేషన్ బహుమతి: - ఒక్కొక్కరికి 50 USD

తెలుగు వికీపీడియా స్థానిక బహుమతులు[మార్చు]

  • మొదటి బహుమతి: - రూ 5000/-
  • రెండవ బహుమతి: - రూ 3000/-
  • మూడవ బహుమతి: - రూ 2000/-


వనరులు[మార్చు]

పోటీలో రాయటానికి పరిశీలించదగ్గ ఆంగ్ల వ్యాస వర్గాలు ఇతరత్రా[మార్చు]

ఈ వర్గాలలోని వ్యాసాలను పరిశీలించగలరు పోటీకి అనుబందంగా ఉండే వర్గాలను ఇక్కడ చేర్చాము. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సంబందించిన జానపద కళాకారులు, గేయాలు, నృత్యాల గురుంచి కూడా వ్రాయవచ్చు.

ఫలితాలు[మార్చు]

వ్యాసాల జాబితా[మార్చు]

స్త్రీవాదము - జానపదము ప్రాజెక్టు 2024 పోటీలో సృష్టించబడిన వ్యాసాలకోసం క్యాంప్ విజ్ పేజీని చూడగలరు.



మూలాలు[మార్చు]