వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు క్యాలెండర్
Jump to navigation
Jump to search
తనిఖీ[మార్చు]
ఫిబ్రవరి 20 వరకు తనిఖీ చేసి ఎర్రలింకులు కనపడకుండా నీలం లింకులు కనబడేటట్లు, చివరిలోవుండే వరుస తొలగించటం చేశాను. తోటి వికీపీడియన్లు ముందు తేదీలకు సహకరించి,ఇక్కడ ఒక వ్యాఖ్య రాయండి.--అర్జున 16:37, 12 ఫిబ్రవరి 2012 (UTC)
2014 నిర్వహణ గణాంకాలు[మార్చు]
చరిత్రలో ఈ రోజు కొరకు కృషి చేసిన పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి.--అర్జున (చర్చ) 18:01, 6 మే 2015 (UTC)
వికీపీడియా పేరుబరిలోని పేజీలో చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్ ఉపపేజీలలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.[మార్చు]
వికీపీడియా పేరుబరిలోని పేజీలో చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్ ఉపపేజీలలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి. గతంలో అలా జరగని వాడుకలను తొలగించాను అర్జున (చర్చ) 02:10, 31 డిసెంబరు 2021 (UTC)