వికీమానియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Wikimania logo

వికీమానియా (Wikimania)వికీమీడియా ఫౌండేషన్ సహాయంతో సముదాయం నిర్వహించే వార్షిక సమావేశం. ఇందులో ముఖ్యమైన సాఫ్ట్ వేర్, ఉచిత విజ్ఞానం మరియు స్వేచ్ఛా సమాచారము మరియు సంబంధించిన సాంఘిక మరియు సాంకేతిక విషయాలపై విశేషమైన ఉపన్యాసాలు, చర్చ జరుగుతుంది.

సమావేశాల సారాంశం[మార్చు]

వికీమానియా నిర్వహించబడిన దేశాల చిత్రపటం.
వికీపీడియా సమావేశాలు
సమావేశం తేదీ స్థలం ఖండం Attendance Archive of presentations
Wikimania 2005 August 5–7 Germany Frankfurt, జర్మనీ Europe మూస:Progress bar380 slides, video
Wikimania 2006 August 4–6 మూస:Country data the United States Cambridge, అమెరికా సంయుక్త రాష్ట్రాలు North America మూస:Progress bar400 slides and papers, video
Wikimania 2007 August 3–4 Taiwan Taipei, తైవాన్ Asia మూస:Progress bar440 Commons gallery
Wikimania 2008 July 17–19 Egypt అలెగ్జాండ్రియా, ఈజిప్టు Africa మూస:Progress bar650[1] abstracts, slides,video
Wikimania 2009 August 26–28 Argentina Buenos Aires, అర్జెంటీనా South America మూస:Progress bar559[2] slides, video
Wikimania 2010 July 9–11 Poland Gdańsk, పోలెండ్ Europe మూస:Progress barabout 500[3] slides
Wikimania 2011 August 4–7 Israel Haifa, ఇజ్రాయిల్ Asia మూస:Progress bar720[4] presentations, video
Wikimania 2012 July 12–15 అమెరికా సంయుక్త రాష్ట్రాలు వాషింగ్టన్, డి.సి., అమెరికా సంయుక్త రాష్ట్రాలు North America మూస:Progress bar1,400 presentations
Wikimania 2013 August 7–11 మూస:Country data HKG హాంగ్‌కాంగ్, చైనా Asia 700[5] presentations
Wikimania 2014 August 6–10 United Kingdom లండన్, యునైటెడ్ కింగ్డమ్ యూరోప్ N/A

వికీమానియా 2014[మార్చు]

లండన్, 2014 సమావేశనగరం

ఆగష్టు 2014 లో లండన్ లో జరగనుంది.

వికీమానియా 2013[మార్చు]

జట్టు ఛాయచిత్రం, వికీమానియా 2013 హంగ్ కాంగ్

ఆగష్టు 7 నుండి 11 వరకు హాంగ్ కాంగ్ లో జరిగింది. పాల్గొన్న తెలుగు వికీమీడియన్ల వీడియో నివేదిక(వెబినార్) [6] మరియు ప్రదర్శన పత్రము (పక్కన)

వికీమానియా 2013 పై అర్జున ప్రదర్శన పత్రము

చూడండి.

వికీమానియా 2012[మార్చు]

Logo of the Wikimania 2012 conference, held in Washington DC, US
Group photo

ఈసారి వికీమానియా 2012 వాషింగ్టన్ డి.సి. లోని జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం లో జూలై 12–15 తేదీలలో జరిగింది. ఇందులో 87 దేశాల నుండి 1,400 మందికి పైగా వికీపీడియన్లు హాజరయ్యారు.[7]

సమావేశంలో చర్చించిన అంశాలలో పాతబడిన కంప్యూటర్ ఇంటర్ఫేస్ [8] కు బదులుగా కొత్త వికీమీడియా పరికరాలను ప్రవేశపెట్టి తద్వారా ఎక్కువమంది ఎడిటర్లను చేర్చుకోవచ్చని, చేరినవారి చేత క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కలుగుతుందని భావించారు.[9]

జిమ్మీ వేల్స్ జనవరి 12 తేదీన జరిగిన వికీపీడియా బ్లాకౌట్ గురించి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తామంటే భయపడుతున్నదని తెలియజేశారు. అతడు వికీమీడియా యొక్క రాజకీయ న్యూట్రాలిటీని మరోసారి నొక్కి వక్కాణించారు.”[10][11] వికీమీడియాలో మహిళల భాగస్వామ్యాన్ని అధికంగా ప్రోత్సహించాలని మేరీ గార్డినర్ చేసిన ప్రకటనను వేల్స్ సమర్ధించారు.”[12][13]

వికీమానియా 2011[మార్చు]

హైఫా, ఇజ్రాయెల్ లో జరిగింది.

వికీమానియా 2010[మార్చు]

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=వికీమానియా&oldid=996050" నుండి వెలికితీశారు