వాషింగ్టన్, డి.సి.

వికీపీడియా నుండి
వాషింగ్టన్, డి.సి.
—  ఫెడరల్ డిస్ట్రిక్ట్  —
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా
Top left: Healy Hall at జార్జిటౌన్ యూనివర్సిటీ; top right: యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్; middle: వాషింగ్టన్ స్మారక చిహ్నం; bottom left: ఫ్రెడ్రిక్ డగ్లస్ నేషనల్ హిస్టారిక్ సైట్; bottom right: ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ వార్ మెమోరియల్
Top left: Healy Hall at జార్జిటౌన్ యూనివర్సిటీ; top right: యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్; middle: వాషింగ్టన్ స్మారక చిహ్నం; bottom left: ఫ్రెడ్రిక్ డగ్లస్ నేషనల్ హిస్టారిక్ సైట్; bottom right: ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ వార్ మెమోరియల్
Flag of వాషింగ్టన్, డి.సి.
Flag
Official seal of వాషింగ్టన్, డి.సి.
Seal
నినాదం: Justitia Omnibus  (Justice for All)
Location of Washington, D.C., in the United States and in relation to the states of Maryland and Virginia.
Location of Washington, D.C., in the United States and in relation to the states of Maryland and Virginia.
దేశం యునైటెడ్ స్టేట్స్
సంయుక్త జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా
Approved July 16, 1790
Organized 1801
Consolidated 1871
Granted limited self-government 1973
Named for జార్జి వాషింగ్టన్
ప్రభుత్వము
 - Mayor Vincent C. Gray (D)
 - D.C. Council Kwame R. Brown (D), Chair
వైశాల్యము
 - ఫెడరల్ డిస్ట్రిక్ట్ 177.0 km² (68.3 sq mi)
 - భూమి 159.0 km² (61.4 sq mi)
 - నీరు 18.0 km² (6.9 sq mi)
ఎత్తు m (0 ft)
జనాభా (2011 estimate)
 - ఫెడరల్ డిస్ట్రిక్ట్ 617.
 - సాంద్రత 3/km2 (10/sq mi)
 - మెట్రో 5.58
 - Demonym
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
ZIP code(s) 20001-20098, 20201-20599
Area code(s) 202
వెబ్‌సైటు: www.dc.gov

వాషింగ్టన్, డి.సి. (ఆంగ్లం:Washington, D.C.) పూర్తి పేరు వాషింగ్టన్, కొలంబియా జిల్లా (Washington, District of Columbia) అమెరికా సంయుక్త రాష్ట్రా రాజధాని. ఈ పేరు ఆ దేశంలో ఎర్పడిన అమెరికా విప్లవనికి నాయకత్వం పోషించి నడిపించిన సైనిక నాయకుడు జార్జి వాషింగ్టన్ జ్ఞాపకర్ధం పెట్టబడింది. అమెరికాలో చాలా నగరాలు వాషింగ్టన్ అని పేరు పెట్టడం వల్లన దీనిని గుర్తించడానికి పూర్వపు పేరైన కొలంబియా జిల్లా (District Of Columbia) యొక్క సంక్షిప్త రూపం (DC-డిసి) గా అణిచి పిలుస్తారు. జార్జి వాషింగ్టన్ వారు ఈ నగరం కోసం స్ధలం ఎంపిక చేసారు.

వాషింగ్టన్ డి.సి పోటోమాక్ నది వోడ్డున గలదు. వర్జీనియా & మేరీల్యాండ్ రాష్ట్రాల నుండి పొందింది స్ధలం ద్వారా ఈ నగరం స్థాపించబడింది. అయినప్పటికీ 1847 లో పోటోమాక్ నదికి దక్షిణన వున్న వర్జీనియా చెందిన ప్రాంతలను వర్జీనియా నుండి అందుకుంది. అవి అర్లింగ్టన్ కౌంటీ & అలెగ్జాండరియా నగరం తో అనుసంధానింపబడి ఉంది. ప్రస్తుతం ఉన్న వాషింగ్టన్ డి.సి మెర్రి లెండ్ రాష్ట్రం నుండి లబించిన స్తలంలోనే ఉంది. పశ్చిమన వర్జీనియా & తూర్పున, దక్షిణ, ఉత్తరన, మెర్రి లెండ్ రాష్ట్రం పరిమితిగా ఉంది.

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అమెరికా రాష్ట్రాల స్థాపణ (OAS) ఇటువంటి అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయలు ఇక్కడ గలవు.




వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు