అలబామా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అలబామా అమెరికా దేశపు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. అలబామాకు ఉత్తరాన టెన్నెసీ, తూర్పున జార్జియా, దక్షిణాన ఫ్లోరిడా, మెక్సికో గల్ఫ్, పడమటన మిస్సిసిప్పీ రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా కూటమిలో చేరిన ఇరవై రెండవ రాష్ట్రం ఇది. 1861 అంతర్యుద్ధ కాలంలో ఈ రాష్ట్రం కూటమి నుండి వేరుపడి అమెరికా ఐక్య రాష్ట్రాలలో సరసన చేరింది. అంతర్యుద్ధానంతరం 1868లో ఈ రాష్ట్రం మరలా కూటమిలో అంతర్భాగమయ్యింది.

"http://te.wikipedia.org/w/index.php?title=అలబామా&oldid=808840" నుండి వెలికితీశారు