డెలావేర్
డెలావేర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అట్లాంటిక్ సాగర తీరాన అమెరికాకు దక్షిణ భాగాన ఉన్నది. ఇక్కడ ప్రవహిస్తున్న డెలావేర్ నది వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. డెలావేర్ నదికి ఆ పేరును థామస్ వెస్ట్, డి లా వర్ 3వ జమీందారు (1577-1618) పేరిట ఖాయపరిచారు. [1] బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన తొలి పదమూడు కాలనీలలోనూ డెలావేర్ ఒకటి. అమెరికా సంయుక్త రాజ్యాంగాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. అందుకని ఈ రాష్ట్రాన్ని "ప్రథమ రాష్ట్రం" అని వ్యవహరించడం కద్దు.
ఇతర నామాలు [మార్చు]
డైమండ్ రాష్ట్రం: తూర్పు సముద్రతీరంలో ఈ రాష్ట్రపు వ్యూహాత్మక ప్రాముఖ్యతకు మురిసి థామస్ జెఫర్సన్ ఈ రాష్ట్రాన్ని ఇలా సంబోధించాడని ప్రతీతి.
నీలి కోడి రాష్ట్రం: ఈ రాష్ట్రంలో లభ్యమయ్యే నీలిరంగు ఈకలు కలిగిన కోళ్ళ వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.
చిన్ని అద్భుతం: పరిమాణంలో చిన్నది అయినప్పటికీ, దేశానికి చేసిన సేవలకు గాను, ఇక్కడి ప్రకృతి శోభ వలన ఈ పేరు ప్రసిద్ధమయ్యింది.
మూలాలు [మార్చు]
- ↑ "Delaware". Online Etymology Dictionary. Retrieved 2007-02-24.
|
|
||
|---|---|---|
| అలబామా · అలాస్కా · ఆరిజోనా · ఆర్కాన్సాస్ · కాలిఫోర్నియా · కొలరాడో · కనెక్టికట్ · డెలావేర్ · ఫ్లోరిడా · జార్జియా · హవాయి · ఐడహొ · ఇల్లినాయిస్ · ఇండియానా · అయోవా · కాన్సస్ · కెంటకీ · లూసియానా · మెయిన్ · మేరీలాండ్ · మసాచూసెట్స్ · మిషిగన్ · మిన్నసోటా · మిస్సిసిపీ · మిస్సోరీ · మాంటానా · నెబ్రాస్కా · నెవాడా · న్యూహాంప్‌షైర్ · న్యూజెర్సీ · న్యూమెక్సికో · న్యూయార్క్ · నార్త్ కెరొలినా · నార్త్ డకోటా · ఒహాయో · ఓక్లహోమా · ఓరెగాన్ · పెన్సిల్వేనియా · రోడ్ ఐలండ్ · సౌత్ కెరొలినా · సౌత్ డకోటా · టెన్నిసీ · టెక్సస్ · యూటా · వెర్మాంట్ · వర్జీనియా · వాషింగ్టన్ · విస్కాన్సిన్ · వయోమింగ్ · వెస్ట్ వర్జీనియా | ||