వెర్మాంట్

వికీపీడియా నుండి

వెర్మాంట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగం లో నవీన ఇంగ్లండులో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ ద్వితీయ అత్యల్ప జన సాంద్రత కలిగి ఉన్నది.(ప్రథమ స్థానం వ్యోమింగ్ది). వెర్మాంట్ కు దక్షిణాన మస్సాచుసెట్స్, తూర్పున నవీన హాంప్ షైర్, పడమరగా న్యూయార్క్, ఉత్తరాన కెనడా భూభాగం క్యూబెక్ ఉన్నాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=వెర్మాంట్&oldid=725457" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు