న్యూయార్క్ రాష్ట్రం
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
న్యూయార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగం లో మధ్య అట్లాంటిక్‌లో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ తృతీయ అత్యధిక జనాభా కలిగి ఉన్నది. వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, రోడ్ దీవి, పెన్సిల్వేనియా న్యూయార్క్ సరిహద్దు రాష్ట్రాలు. కెనడా భూభాగాలయిన క్యూబెక్, ఒంటారియో న్యూయార్క్ అంతర్జాతీయ సరిహద్దులు. న్యూయార్క్ నగరం, బఫెలో, రోచెస్టర్, యాంకర్స్ మరియూ సైరాక్యూసె ఈ రాష్ట్రపు అయిదు అతి పెద్ద నగరాలు.
|
|
||
|---|---|---|
| అలబామా · అలాస్కా · ఆరిజోనా · ఆర్కాన్సాస్ · కాలిఫోర్నియా · కొలరాడో · కనెక్టికట్ · డెలావేర్ · ఫ్లోరిడా · జార్జియా · హవాయి · ఐడహొ · ఇల్లినాయిస్ · ఇండియానా · అయోవా · కాన్సస్ · కెంటకీ · లూసియానా · మెయిన్ · మేరీలాండ్ · మసాచూసెట్స్ · మిషిగన్ · మిన్నసోటా · మిస్సిసిపీ · మిస్సోరీ · మాంటానా · నెబ్రాస్కా · నెవాడా · న్యూహాంప్‌షైర్ · న్యూజెర్సీ · న్యూమెక్సికో · న్యూయార్క్ · నార్త్ కెరొలినా · నార్త్ డకోటా · ఒహాయో · ఓక్లహోమా · ఓరెగాన్ · పెన్సిల్వేనియా · రోడ్ ఐలండ్ · సౌత్ కెరొలినా · సౌత్ డకోటా · టెన్నిసీ · టెక్సస్ · యూటా · వెర్మాంట్ · వర్జీనియా · వాషింగ్టన్ · విస్కాన్సిన్ · వయోమింగ్ · వెస్ట్ వర్జీనియా | ||