Coordinates: 13°57′29″N 79°34′52″E / 13.958°N 79.581°E / 13.958; 79.581

వెంకటగిరి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°57′29″N 79°34′52″E / 13.958°N 79.581°E / 13.958; 79.581
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంవెంకటగిరి
Area
 • మొత్తం290 km2 (110 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం79,588
 • Density270/km2 (710/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001

వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం వెంకటగిరి మండలం మొత్తం జనాభా 75,236 వారిలో పురుషులు 38,319 మందికాగా స్త్రీలు 36,917 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 62.48%. పురుషులు అక్షరాస్యత 72.91%, స్త్రీలు అక్షరాస్యత 51.71%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అక్బర్‌నివాస ఖండ్రిక
  2. అమ్మపాలెం
  3. ఉప్పరపల్లి
  4. కందనాలపాడు
  5. కమ్మపల్లి
  6. కలపాడు
  7. కలవలపూడి
  8. కుప్పంపల్లి
  9. కుమ్మరపేట
  10. కురుజగుంట
  11. గుండాలసముద్రం
  12. గొట్లగుంట
  13. చింతగుంట
  14. చింతలచెరువు ఖండ్రిక
  15. చింతలపల్లివారి ఖండ్రిక
  16. చిన గొట్లగుంట
  17. చిన్నన్నపేట
  18. చెలికంపాడు
  19. జంగాలపల్లి
  20. తడికలపాడు ఖండ్రిక
  21. తిమ్మాయగుంట
  22. త్రిపురాంటక భట్లపల్లి
  23. దాచెరువు
  24. ధర్మచట్లవారి ఖండ్రిక
  25. పంజాం
  26. పరవోలు
  27. పాట్రపల్లి
  28. పాపమాంబాపురం
  29. పాలకొండ సత్రం
  30. పాలెంకోట
  31. పూలరంగడుపల్లి
  32. పెట్లూరు
  33. పోగులవారిపల్లి
  34. బంగారుయాచసముద్రం
  35. బసవాయగుంట
  36. బాలసముద్రం
  37. బూసాపాలెం
  38. మనిగదరు ఖండ్రిక
  39. మన్నెగుంట
  40. ముద్దంపల్లి
  41. మొక్కలపూడి
  42. మొగళ్ళగుంట
  43. యాచసముద్రం
  44. యాటలూరు
  45. రామశాస్త్రులవారి ఖండ్రిక
  46. లాలాపేట
  47. లింగమనాయుడుపల్లి
  48. వడ్డిపల్లి
  49. వరదనపల్లి
  50. వల్లివేడు
  51. విశ్వనాధపురం
  52. సిద్ధవరం
  53. సుంకరవారిపల్లి
  54. సోమసానిగుంట (పాక్షిక)

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]