వెనెస్సా బోవెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెనెస్సా బోవెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెనెస్సా బోవెన్
పుట్టిన తేదీ (1974-09-26) 1974 సెప్టెంబరు 26 (వయసు 49)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 1)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 1)1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే1999 మార్చి 30 - నెదర్లాండ్స్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000కోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే
మ్యాచ్‌లు 1 13
చేసిన పరుగులు 141 291
బ్యాటింగు సగటు 70.50 32.33
100లు/50లు 0/2 0/2
అత్యధిక స్కోరు 78 51*
వేసిన బంతులు 12 60
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 10

వెనెస్సా బోవెన్, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడింది.[1]

జననం[మార్చు]

వెనెస్సా బోవెన్ 1974, సెప్టెంబరు 26 శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

1997 - 1999 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్టు, 13 వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్ లలో పాల్గొన్నది. 1997 నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌లో 1997 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున దేశీయ క్రికెట్ కూడా ఆడింది.[2]

శ్రీలంక ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 78, రెండవ ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేసి, టెస్ట్ అరంగేట్రంలో జంట అర్ధశతకాలు సాధించిన మొదటి, ఏకైక శ్రీలంక మహిళా క్రికెటర్‌గా నిలిచింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Vanessa Bowen". CricketArchive. Retrieved 2023-08-20.
  2. "Player Profile: Vanessa Bowen". ESPNcricinfo. Retrieved 2023-08-20.
  3. "Records | Women's Test matches | Batting records | Most runs in debut match | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2023-08-20.
  4. "Only Test: Sri Lanka Women v Pakistan Women at Colombo (Colts), Apr 17–20, 1998 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2023-08-20.

బాహ్య లింకులు[మార్చు]