Coordinates: 18°03′02″N 77°54′31″E / 18.050561°N 77.908745°E / 18.050561; 77.908745

శంకరంపేట మండలం (పట్టణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంకరంపేట (ఎ)
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఎ) స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఎ) స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఎ) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°03′02″N 77°54′31″E / 18.050561°N 77.908745°E / 18.050561; 77.908745
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం శంకరంపేట (ఎ)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 142 km² (54.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,994
 - పురుషులు 22,098
 - స్త్రీలు 22,896
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.13%
 - పురుషులు 48.00%
 - స్త్రీలు 24.25%
పిన్‌కోడ్ 502271

శంకరంపేట (ఎ) మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం శంకరంపేట (ఎ)

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,994 - పురుషులు 22,098 - స్త్రీలు 22,896

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 41,153. జనాభాలో పురుషులు 20,424 కాగా, స్త్రీల సంఖ్య 20,729. మండలంలో 9,071 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. తెంకటి
  2. జంబికుంట
  3. చీలపల్లి
  4. ఉత్లూర్
  5. నారాయణపల్లి
  6. కొత్తపేట్
  7. జుక్కల్
  8. విరోజీపల్లి
  9. రామాజీపల్లి
  10. శివాయిపల్లి
  11. దానంపల్లి
  12. మూసాపేట్
  13. తిరుమలాపూర్
  14. కమలాపూర్
  15. శంకరంపేట (ఎ)
  16. మల్కాపూర్
  17. బద్దారం
  18. గొట్టిముక్కల
  19. వెంకటాపూర్ (కాతెల)
  20. కొల్లపల్లి
  21. మక్తాలక్ష్మాపూర్
  22. మార్షెట్‌పల్లి
  23. బూరుగుపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]