షామీర్‌పేట్‌

వికీపీడియా నుండి
  ?షామీర్‌పేట్‌ మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో షామీర్‌పేట్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో షామీర్‌పేట్‌ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము షామీర్‌పేట్‌
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 28
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
85,291 (2001)
• 43943
• 41348
• 58.42
• 69.09
• 47.07


షామీర్‌పేట్‌, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇటీవలి కాలంలో పలు అభివృద్ధి పనుల వలన మంచి పురోభివృద్ధి సాధించింది.

షామీర్‌పేట్‌ చెరువు


విషయ సూచిక

పెద్ద చెరువు [మార్చు]

శామీర్‌పేట సమీపంలోని చెరువు పెద్ద చెరువుగా పేరుగాంచినది. ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలొ జవహర్ దుప్పుల పార్కు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి.

రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం [మార్చు]

శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే రత్నాలయం పేరుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. శనివారం రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.

మండలంలోని పట్టణాలు [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]


ఉప్పర్పపల్లి