సింకోనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింకోనా
Cinchona pubescens - flowers
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సింకోనా

L. 1753
జాతులు

about 25 species; see text

సింకోనా (Cinchona) ఒక ఔషధ జాతి మొక్క. క్వినైన్ అనే మందు దీని నుండి తయారుచేస్తారు. ఇది దక్షిణ అమెరికా ఖండానికి చెందిన జాతి మొక్క. రూబియేసి కుటుంబానికి చెందిన షుమారు 25 రకాల మొక్కలన్నింటిని కలిపి "సింకోనా" మొక్కలంటారు. ఇవి సాధారణంగా 5-15 మీటర్ల యెత్తు పెరిగే పొదలలాంటి మొక్కలు. వీటి ఆకులు యేడాది పొడవునా పచ్చగా ఉంటాయి. దీని ఆకులు opposite, rounded to lanceolate, 10-40 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. పళ్ళు చిన్నవిగా ఉంటాయి. వాటిలో అనేక గింజలుంటాయి.


సింకోనా చెట్టు బెరడు ఎండబెట్టి, పొడి చేసి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే "ఆల్కలాయిడ్లు" క్వినైన్‌లోని పదార్ధాలకు దగగరగా ఉంటాఐఇ కాని మలేరియా వ్యాధి నివారణలో అవి వేరే విధంగా పని చేస్తాయి.

స్పానిష్ వైస్రాయి భార్య "సింకన్ కౌంటెస్" మలేరియా వ్యాధిగ్రస్తురాలైనపుడు వారి ఆస్థాన వైద్యుడు స్థానిక "ఇండియన్స్"నుండి తీసుకొన్న మందు వాడాడట. ఆమె కోలుకొంది. అప్పటినుండి ఈ చెట్టును "సింకోనా" అని యూరోపియన్లు పిలువసాగారు అట.

జాతులు[మార్చు]

  • Cinchona antioquiae L.Andersson (1998).
  • Cinchona asperifolia Wedd. (1848).
  • Cinchona barbacoensis H.Karst. (1860).
  • Cinchona × boliviana Wedd. (1848).
  • Cinchona calisaya Wedd. (1848).
  • Cinchona capuli L.Andersson (1994).
  • Cinchona fruticosa L.Andersson (1998).
  • Cinchona glandulifera Ruiz & Pav. (1802).
  • Cinchona hirsuta Ruiz & Pav. (1799).
  • Cinchona krauseana L.Andersson (1998).
  • Cinchona lancifolia Mutis (1793).
  • Cinchona lucumifolia Pav. ex Lindl. (1838).
  • Cinchona macrocalyx Pav. ex DC. (1829).
  • Cinchona micrantha Ruiz & Pav. (1799).
  • Cinchona mutisii Lamb. (1821).
  • Cinchona nitida Ruiz & Pav. (1799).
  • Cinchona officinalis L. (1753): Quinine Bark
  • Cinchona parabolica Pav. in J.E.Howard (1859).
  • Cinchona pitayensis (Wedd.) Wedd. (1849).
  • Cinchona pubescens Vahl (1790) : Quinine Tree
  • Cinchona pyrifolia L.Andersson (1998).
  • Cinchona rugosa Pav. in J.E.Howard (1859).
  • Cinchona scrobiculata Humb. & Bonpl. (1808).
  • Cinchona villosa Pav. ex Lindl. (1838).

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సింకోనా&oldid=4154197" నుండి వెలికితీశారు