సీతాకోకచిలుక
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| సీతాకోకచిలుక | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
|
సీతాకోకచిలుకలు (Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులు, ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం butterfly watching జనప్రియమైన ఒక హాబీ అయ్యింది.
సీతాకోక చిలుకల్లో "నిజమైన సీతాకోక చిలుకలు" ( true butterflies - superfamily Papilionoidea), "స్కిప్పర్స్" (skippers - superfamily Hesperioidea) మరియు "పురుగు సీతాకోక చిలుకలు ( moth-butterflies - superfamily Hedyloidea) - అనే రకాలున్నాయి. Butterflies exhibit polymorphism, mimicry and aposematism. కొన్ని సుదూరప్రాంతాలకు వలస వెళుతుంటాయి. కొన్ని సీతాకోకచిలుకలు చీమల వంటి ఇతర కీటకాలతో సింబయాటిక్ (symbiotic) మరియు పరాన్నజీవి (parasitic relationships) సంబంధాలు కలిగి ఉంటాయి. వృక్షసంపద, వ్యవసాయం విస్తరణలో పరాగ సంపర్కం (pollination)కు సహకరించడం ద్వారా సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నాయి. సాస్కృతికంగా సీతాకోకచిలుకలు చిత్రకారులకు, వర్ణనలకు ప్రియమైన విషయాలు.
విషయ సూచిక |
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] సీతాకోకచిలుకల చిత్రమాలిక
Family Papilionidae- The Swallowtails
|
Emerald Swallowtail (Papilio palinurus), Metro Toronto Zoo |
Scarce Swallowtail, |
Palawan Birdwing, |
Cairns Birdwing, |
|
Blue Mormon, |
Orchard Swallowtail Butterfly, |
Crimson Rose, |
Pipevine Swallowtail, |
|
Common Mime, |
Blue Mormon, |
Black Swallowtail, |
Eastern Tiger Swallowtail, |
|
Spicebush Swallowtail, |
Family Pieridae - The Whites and Yellows
|
Green-veined White, |
The Orange Tip, |
Common Jezebel, |
Common Brimstone, |
Family Riodinidae - The Metalmarks, Punches and Judies
|
Punchinello, |
Tailed Judy, |
Family Nymphalidae - The Brush-footed Butterflies
|
Monarch Butterfly, |
Common Nawab, |
Morpho rhetenor helena a morphine from |
Julia Heliconian, |
|
Sara Longwing, |
Glasswing butterfly, |
Lorquin's Admiral, |
Leopard Lacewing, |
|
Peacock Butterfly, |
Comma Butterfly, |
ComBuck0219c.jpg
Common Buckeye, |
Crimson Patch, |
Family Lycaenidae - The Blues
|
Red Pierrot, |
Small Copper, |
Monkey Puzzle, |
Banded Blue Pierrot, |
Family Hesperiidae - The Skippers
|
Fiery Skipper |
Common Sootywing In April.jpg
Common Sootywing |
Least Skipper 2974e.jpg
Least Skipper |
[మార్చు] బయటి లింకులు
- సార్వజనికమైన లింకులు
- Papilionoidea on the Tree of Life Web project
- Butterflies on the UF / IFAS Featured Creatures Web site
- దేశాల వారీగా
- Collodi Butterfly House Tuscany
- Butterflies and Moths of North America
- North American Butterfly Association (NABA)
- Butterflies and Moths in the Netherlands
- Insect and butterfly diversity of Pakistan
- Butterflies of Southern India
- Butterflies of Sri Lanka
- Butterflies of Singapore
- Israel Insect World
- Singapore Butterfly Checklist
- Butterfly Conservation Society of Taiwan
- Butterflies of Morocco
- Butterflies of Indo-China Chiefly Thailand, Laos and Vietnam.
- Butterflies of Southeastern Sulawesi
- Naturalis Butterflies of Sulawesi] Illustrated pdf
- Butterflies of Thailand
- Butterflies of Mexico
- బొమ్మలు, సినిమాలు
- BugGuide.net Many images of North American butterflies, many licensed via Creative Commons
- Butterfly of Brazil
- Reference quality large format photographs, common butterflies of North America
- Gallery of Florida Butterflies and Moths
- Butterfly Picture Gallery
- Photographs of most of the Butterflies in Southern California
- Butterflies of France
- Butterfly Movies (Tree of Life)
- 1000+ photos of Massachusetts butterflies
- European butterfly pictures - common names and wildlife photography