సొరంగం
వికీపీడియా నుండి
సొరంగం (ఆంగ్లం: Tunnel) అనగా భూమి లోపల లేదా కొండలలో నిర్మించిన సన్నని మార్గము. కొన్ని సొరంగాల్ని రహదారి లేదా రైలు ప్రయాణం కోసం నిర్మిస్తారు. ఢిల్లీ, కలకత్తా పట్టణాలలోని భూగర్భ రైలు మార్గాలు సొరంగాల లోపల నుండే నిర్మించారు.
[మార్చు] టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) తో సొరంగాలు
- వెలిగొండ ప్రాజెక్టులో 18 కిలోమీటర్ల సొరంగాన్ని, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వటానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
- స్విట్జర్లాండ్‌లో 3 వేల మీటర్ల ఎత్త్తెన పర్వతశ్రేణుల అడుగున 75 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని తవ్వుతున్నారు. ఈ సొరంగం ద్వారా జూరిచ్- మిలన్ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 250 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
- బ్రిటన్లో థేమ్స్ నదికి 40 మీటర్ల అడుగున రెండున్నర కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాలు తవ్వుతున్నారు.దీనివల్ల లండన్- పారిస్ మధ్య దూరం తగ్గుతుంది.
[మార్చు] బయటి లింకులు
- Trans Global Highway and proposed tunnels.
- Royal Engineers Museum British Army First World War Tunnelling.
- Directory of the world's longest tunnels by category
- ITA-AITES International Tunnelling Association
- Tunnels & Tunnelling International magazine