Coordinates: 13°28′26″N 78°48′40″E / 13.474°N 78.811°E / 13.474; 78.811

సోమల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°28′26″N 78°48′40″E / 13.474°N 78.811°E / 13.474; 78.811
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంసోమల
Area
 • మొత్తం365 km2 (141 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం43,528
 • Density120/km2 (310/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

సోమల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 42,987, - అందులో పురుషులు 21,578 మంది కాగా, - స్త్రీలు 21,409 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 62.53% - పురుషులు అక్షరాస్యత రేటు 74.36% - స్త్రీలు అక్షరాస్యత రేటు 50.73%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మిట్టపల్లె
  2. తమ్మినాయనిపల్లె
  3. కందూరు
  4. కామిరెడ్డివారిపల్లె
  5. వల్లిగట్ల
  6. నెల్లిమంద
  7. ఇరికిపెంట
  8. సోమల
  9. ఎస్.నడింపల్లె
  10. ఉప్పరపల్లె
  11. నంజంపేట చండంబైలు
  12. ఆవులపల్లె
  13. పెద్ద ఉప్పర పల్లి

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]