సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A man in the Indian test cricket uniform standing near the boundary line
సౌరవ్ గంగూలీ టెస్టుల్లో 16, వన్డేల్లో 22 సెంచరీలు చేశాడు.

సౌరవ్ గంగూలీ భారత మాజీ క్రికెటరు, భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్. 1992లో అతని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుండి 2008లో రిటైర్మెంట్ వరకు, అతను టెస్ట్ క్రికెట్‌లో 16, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో 22 సెంచరీలు చేసాడు.[1]

1996 జూన్‌లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గంగూలీ సెంచరీ సాధించాడు. అతను ఈ ఘనత సాధించిన 10వ భారతీయ ఆటగాడు. [2] ఆ మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌ లోనే సెంచరీ సాధించిన మూడవ ఆటగాడు.[3] ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, అతను 136 పరుగులు చేసి, ఆడిన మొదటి రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ చేసిన మూడవ బ్యాట్స్‌మన్ అయ్యాడు. [4] భారత్ తరఫున టెస్టుల్లో సెంచరీ చేసిన ప్రముఖుల జాబితాలో అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. [5] అతని అత్యధిక స్కోరు 239, అతని ఏకైక డబుల్ సెంచరీ, 2007లో బెంగుళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్‌పై చేశాడు. అతను దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మినహా అన్ని టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలపై సెంచరీలు చేశాడు. అతని సెంచరీలు పద్నాలుగు క్రికెట్ గ్రౌండ్‌లలో నమోదయ్యాయి, వీటిలో భారతదేశం వెలుపల ఎనిమిది ఉన్నాయి. అతను నాలుగు సందర్భాలలో తొంభైలలో ముగించాడు. అందులో రెండు సార్లు 99 చేసాడు. [6]

వన్‌డేలలో, గంగూలీ పది మంది ప్రత్యర్థులపై సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్ మినహా శాశ్వత వన్డే అంతర్జాతీయ హోదా కలిగిన అన్ని క్రికెట్ దేశాలపై శతకాలు చేసాడు. అతని మొదటి వన్‌డే సెంచరీ 1997 ఆగస్టులో కొలంబోలోని R. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకపై చేసాడు. 1999 ప్రపంచ కప్ సమయంలో అదే జట్టుపై 183 పరుగులు చేసి, ఆ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరును నమోదు చేశాడు. 2019 జనవరి నాటికి, అతను వన్‌డేలలో సెంచరీ చేసిన ప్రముఖుల జాబితాలో ఉమ్మడిగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. [lower-alpha 1] అతని 22 సెంచరీలలో నాలుగు భారత మైదానాల్లో చేయగా, 18 విదేశాల్లో చేసాడు. అతను 90 - 100 మధ్య ఆరుసార్లు ఔటయ్యాడు.[8]

సూచిక[మార్చు]

A large building with several balconies in which spectators are seated
అరంగేట్రంలోనే గంగూలీ సెంచరీ చేసిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని పెవిలియన్
చిహ్నం అర్థం
* నాటౌట్‌
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ లోని ఇన్నింగ్స్
టెస్టు ఆ సీరీస్‌లో టెస్టు సంఖ్య
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది
టై టై అయింది

టెస్టు శతకాలు[మార్చు]

టెస్టు శతకాలు[9]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 131  ఇంగ్లాండు 3 2 2/3 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ Away 20 జూన్ 1996 డ్రా అయింది [2]
2 136  ఇంగ్లాండు 3 1 3/3 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ Away 4 జూలై 1996 డ్రా అయింది [4]
3 147  శ్రీలంక 6 2 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో Away 9 ఆగస్టు 1997 డ్రా అయింది [10]
4 109  శ్రీలంక 6 2 1/3 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి స్వదేశం 19 నవంబర్ 1997 డ్రా అయింది [11]
5 173  శ్రీలంక 4 1 3/3 వాంఖడే స్టేడియం, ముంబై స్వదేశం 3 డిసెంబర్ 1997 డ్రా అయింది [12]
6 101*  న్యూజీలాండ్ 4 4 3/3 సెడాన్ పార్క్, హామిల్టన్ Away 2 జనవరి 1999 డ్రా అయింది [13]
7 125  న్యూజీలాండ్ 5 1 3/3 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 29 అక్టోబర్ 1999 డ్రా అయింది [14]
8 136 dagger  జింబాబ్వే 3 2 2/2 ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ స్వదేశం 28 ఫిబ్రవరి 2002 గెలిచింది [15]
9 128 dagger  ఇంగ్లాండు 5 1 3/4 హెడింగ్లీ, లీడ్స్ Away 22 ఆగస్టు 2002 గెలిచింది [16]
10 100* dagger  న్యూజీలాండ్ 6 1 1/2 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 8 అక్టోబర్ 2003 డ్రా అయింది [17]
11 144 dagger  ఆస్ట్రేలియా 5 2 1/4 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ Away 4 డిసెంబర్ 2003 డ్రా అయింది [18]
12 101 dagger  జింబాబ్వే 5 2 1/2 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో Away 13 సెప్టెంబర్ 2005 గెలిచింది [19]
13 100  బంగ్లాదేశ్ 5 1 1/2 బిర్ శ్రేష్ఠ షాహిద్ రూహుల్ అమీన్ స్టేడియం, చిట్టగాంగ్ Away 18 మే 2007 డ్రా అయింది [20]
14 102  పాకిస్తాన్ 5 1 2/3 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 30 నవంబర్ 2007 డ్రా అయింది [21]
15 239  పాకిస్తాన్ 4 1 3/3 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 8 డిసెంబర్ 2007 డ్రా అయింది [22]
16 102  ఆస్ట్రేలియా 6 1 2/4 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి స్వదేశం 17 అక్టోబర్ 2008 గెలిచింది [23]

వన్డే సెంచరీలు[మార్చు]

వన్‌డే శతకాలు[24]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 113  శ్రీలంక 2 1 89.68 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 20 ఆగస్టు 1997 ఓడింది [25]
2 124  పాకిస్తాన్ 1 2 89.85 బంగాబంధు స్టేడియం, ఢాకా తటస్థ 18 జనవరి 1998 గెలిచింది [26]
3 105  న్యూజీలాండ్ 2 1 75.00 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 17 ఏప్రిల్ 1998 గెలిచింది [27]
4 109  శ్రీలంక 1 1 80.14 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 7 జూలై 1998 గెలిచింది [28]
5 107* ‡  జింబాబ్వే 2 2 82.94 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 27 సెప్టెంబర్ 1998 గెలిచింది [29]
6 130* ‡  శ్రీలంక 1 1 81.25 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్పూర్ స్వదేశం 22 మార్చి 1999 గెలిచింది [30]
7 183  శ్రీలంక 2 1 115.82 కౌంటీ గ్రౌండ్, టౌంటన్ తటస్థ 26 మే 1999 గెలిచింది [31]
8 139  జింబాబ్వే 2 1 94.55 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ తటస్థ 1 అక్టోబర్ 1999 గెలిచింది [32]
9 153* ‡  న్యూజీలాండ్ 1 1 102.00 కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్ స్వదేశం 11 నవంబర్ 1999 గెలిచింది [33]
10 100  ఆస్ట్రేలియా 2 2 78.74 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ విదేశం 12 జనవరి 2000 ఓడింది [34]
11 141  పాకిస్తాన్ 2 1 97.91 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ తటస్థ 25 జనవరి 2000 గెలిచింది [35]
12 105* dagger  దక్షిణాఫ్రికా 1 2 75.53 కీనన్ స్టేడియం, జంషెడ్‌పూర్ స్వదేశం 12 మార్చి 2000 గెలిచింది [36]
13 135* dagger  బంగ్లాదేశ్ 1 2 108.87 బంగాబంధు స్టేడియం, ఢాకా విదేశం 30 మే 2000 గెలిచింది [37]
14 141* dagger  దక్షిణాఫ్రికా 1 1 99.29 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ తటస్థ 13 అక్టోబర్ 2000 గెలిచింది [38]
15 117 dagger  న్యూజీలాండ్ 1 1 90.00 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ తటస్థ 15 అక్టోబర్ 2000 ఓడింది [39]
16 144 dagger  జింబాబ్వే 2 1 94.73 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 5 డిసెంబర్ 2000 గెలిచింది [40]
17 127 dagger  దక్షిణాఫ్రికా 1 1 100.79 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ విదేశం 5 అక్టోబర్ 2001 ఓడింది [41]
18 111 dagger  కెన్యా 1 1 89.51 బోలాండ్ పార్క్, పార్ల్ తటస్థ 24 అక్టోబర్ 2001 గెలిచింది [42]
19 117* dagger  ఇంగ్లాండు 2 2 107.33 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో తటస్థ 22 సెప్టెంబర్ 2002 గెలిచింది [43]
20 112* dagger  నమీబియా 3 1 94.11 సిటీ ఓవల్, పీటర్‌మారిట్జ్‌బర్గ్ తటస్థ 23 ఫిబ్రవరి 2003 గెలిచింది [44]
21 107* dagger  కెన్యా 3 2 89.16 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ తటస్థ 7 మార్చి 2003 గెలిచింది [45]
22 111* dagger  కెన్యా 3 1 97.36 సహారా స్టేడియం కింగ్స్‌మీడ్, డర్బన్ తటస్థ 20 మార్చి 2003 గెలిచింది [46]

గమనికలు[మార్చు]

  1. He is tied with Tillakaratne Dilshan, and is behind Sachin Tendulkar (49); Virat Kohli (43); Ricky Ponting (30); Rohit Sharma (29); Sanath Jayasuriya (28); Hashim Amla (27); and Kumar Sangakkara, AB de Villiers and Chris Gayle (25 each).[7]

మూలాలు[మార్చు]

  1. "Sourav Ganguly". ESPNcricinfo. Archived from the original on 18 January 2017. Retrieved 19 January 2017.
  2. 2.0 2.1 "India vs. England, Lord's Cricket Ground, London, June 20–24, 1996". ESPNcricinfo. Archived from the original on 24 July 2008. Retrieved 5 July 2008.
  3. "Statsguru – List of Test centuries on debut at Lord's". ESPNcricinfo. Archived from the original on 23 February 2009. Retrieved 19 May 2008.
  4. 4.0 4.1 "India vs. England, Trent Bridge Cricket Ground, Nottingham, July 4–8, 1996". ESPNcricinfo. Archived from the original on 4 April 2008. Retrieved 5 July 2008.
  5. "Records – Test matches: Most hundreds in a career for India". ESPNcricinfo. Archived from the original on 16 December 2007. Retrieved 20 February 2008.
  6. "Statsguru – Sourav Ganguly – Test match nineties". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 20 February 2008.
  7. "One Day International: Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 14 February 2008. Retrieved 20 February 2008.
  8. "Statsguru – Sourav Ganguly – ODI nineties". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 20 February 2008.
  9. "Statistics / Statsguru / SC Ganguly / Test matches". ESPNcricinfo. Archived from the original on 2 February 2017. Retrieved 17 January 2017.
  10. "India vs. Sri Lanka, Sinhalese Sports Club, Colombo, August 9 – 13 August 1997". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 19 February 2008.
  11. "India vs. Sri Lanka, Punjab Cricket Association Stadium, Mohali November 19–23, 1997". ESPNcricinfo. Archived from the original on 28 February 2009. Retrieved 19 February 2008.
  12. "India vs. Sri Lanka, Wankhede Stadium, Mumbai, December 3–7, 1997". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 19 February 2008.
  13. "New Zealand v India, WestpacTrust Park, Hamilton, January 2–6, 1999". ESPNcricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 19 February 2008.
  14. "India vs. New Zealand, Sardar Patel Stadium, Motera, October 29 – 2 November 1999". ESPNcricinfo. Archived from the original on 2 February 2008. Retrieved 19 February 2008.
  15. "India vs. Zimbabwe, Feroz Shah Kotla, New Delhi, February 28–4 March 2002". ESPNcricinfo. Archived from the original on 18 January 2008. Retrieved 19 February 2008.
  16. "India vs. England, Headingley, Leeds, August 22–26, 2002". ESPNcricinfo. Archived from the original on 7 January 2008. Retrieved 19 February 2008.
  17. "India vs. New Zealand, Sardar Patel Stadium, Motera, October 8 – 12, 2003". ESPNcricinfo. Archived from the original on 4 March 2008. Retrieved 19 February 2008.
  18. "Australia v India, Brisbane Cricket Ground, Woolloongabba, Brisbane, December 4–8, 2003". ESPNcricinfo. Archived from the original on 23 January 2008. Retrieved 19 February 2008.
  19. "Zimbabwe v India, Queens Sports Club, Bulawayo, September 13–16, 2005". ESPNcricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 19 February 2008.
  20. "India vs. Bangladesh, Bir Shrestha Shahid Ruhul Amin Stadium, Chittagong, May 18–22, 2007". ESPNcricinfo. Archived from the original on 8 February 2008. Retrieved 19 February 2008.
  21. "India vs. Pakistan, Eden Gardens, Kolkata, November 30 – 4 December 2007". ESPNcricinfo. Archived from the original on 8 February 2008. Retrieved 19 February 2008.
  22. "India vs. Pakistan, M. Chinnaswamy Stadium, Bangalore, December 8–12, 2007". ESPNcricinfo. Archived from the original on 31 January 2008. Retrieved 19 February 2008.
  23. "India vs. Australia, Punjab Cricket Association Stadium, Mohali, October 17–21, 2008". ESPNcricinfo. Archived from the original on 21 December 2008. Retrieved 19 February 2008.
  24. "Statistics / Statsguru / SC Ganguly / One-Day Internationals". ESPNcricinfo. Archived from the original on 2 February 2017. Retrieved 17 January 2017.
  25. "Sri Lanka vs. India, R. Premadasa Stadium, Colombo, 20 August 1997". ESPNcricinfo. Archived from the original on 10 March 2008. Retrieved 19 February 2008.
  26. "India vs. Pakistan, National Stadium, Dhaka, 18 January 1998". ESPNcricinfo. Archived from the original on 11 February 2008. Retrieved 19 February 2008.
  27. "India vs. New Zealand, Sharjah Cricket Association Stadium, Sharjah, 17 April 1998". ESPNcricinfo. Archived from the original on 6 October 2008. Retrieved 19 February 2008.
  28. "Sri Lanka vs. India, R. Premadasa Stadium, Colombo, 7 July 1998". ESPNcricinfo. Archived from the original on 31 January 2008. Retrieved 19 February 2008.
  29. "India vs. Zimbabwe, Queens Sports Club, Bulawayo, 27 September 1998". ESPNcricinfo. Archived from the original on 20 January 2013. Retrieved 19 February 2008.
  30. "India vs. Sri Lanka, Vidarbha Cricket Association Ground, Nagpur, 22 March 1999". ESPNcricinfo. Archived from the original on 21 January 2013. Retrieved 19 February 2008.
  31. "India vs. Sri Lanka, County Ground, Taunton, 26 May 1999". ESPNcricinfo. Archived from the original on 10 March 2008. Retrieved 19 February 2008.
  32. "India v Zimbabwe, Gymkhana Club Ground, Nairobi, 1 October 1999". ESPNcricinfo. Archived from the original on 29 January 2008. Retrieved 19 February 2008.
  33. "India v New Zealand, Captain Roop Singh Stadium, Gwalior, 11 November 1999". ESPNcricinfo. Archived from the original on 2 October 2008. Retrieved 19 February 2008.
  34. "Australia v India, Melbourne Cricket Ground, Melbourne, 12 January 2000". ESPNcricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 19 February 2008.
  35. "India vs. Pakistan, Adelaide Oval, Adelaide, 25 January 2000". ESPNcricinfo. Archived from the original on 2 August 2008. Retrieved 19 February 2008.
  36. "India vs. South Africa, Keenan Stadium, Jamshedpur, 12 March 2000". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 19 February 2008.
  37. "Bangladesh vs. India, National Stadium, Dhaka, 31 May 2000". ESPNcricinfo. Archived from the original on 6 February 2008. Retrieved 19 February 2008.
  38. "India v South Africa, Gymkhana Club Ground, Nairobi, 13 October 2000". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 19 February 2008.
  39. "India v New Zealand, Gymkhana Club Ground, Nairobi, 15 October 2000". ESPNcricinfo. Archived from the original on 18 February 2008. Retrieved 19 February 2008.
  40. "India v Zimbabwe, Sardar Patel Stadium, Motera, Ahmedabad, 5 December 2000". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 19 February 2008.
  41. "India vs. South Africa, New Wanderers Stadium, Johannesburg, 5 October 2001". ESPNcricinfo. Archived from the original on 1 February 2008. Retrieved 19 February 2008.
  42. "India vs. Kenya, Boland Park, Paarl, 24 October 2001". ESPNcricinfo. Archived from the original on 30 March 2008. Retrieved 19 February 2008.
  43. "England v India, R. Premadasa Stadium, Colombo, 22 September 2002". ESPNcricinfo. Archived from the original on 21 August 2008. Retrieved 19 February 2008.
  44. "India vs. Namibia, City Oval, Pietermaritzburg, 23 February 2003". ESPNcricinfo. Archived from the original on 2 April 2008. Retrieved 19 February 2008.
  45. "India vs. Kenya, Newlands, Cape Town, 7 March 2003". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 19 February 2008.
  46. "India vs. Kenya, Kingsmead, Durban, 20 March 2003". ESPNcricinfo. Archived from the original on 22 March 2008. Retrieved 19 February 2008.