హనీమూన్

వికీపీడియా నుండి

హనీమూన్ లేక హనిమూన్ (Honeymoon)అనేది ఇంగ్లీషు పదం. దీనిని తెలుగులో తియ్యని వెన్నెల అని అంటారు. చంద్రుడు నెల రోజులకు సంకేతం, తేనె ఎంతో తీయగా మధురంగా ఉంటుంది వీటి రెండిటి కలయికే హనీమూన్. అలాగే నూతన వధూవరులు మధురమైన క్షణాలను అనుభవించడానికి, ఉల్లాసంగా గడపడానికి నెల రోజుల పాటు లేదా కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ విధంగా నూతన వధూవరులు శారీరకంగా మరియు మానసికంగా ఒకటైయెందుకు జరుపుకునే మొదటి ఉల్లాస యాత్రని హనీమూన్ అంటారు.


[మార్చు] ఇవి కూడా చూడండి

శోభనం

"http://te.wikipedia.org/w/index.php?title=హనీమూన్&oldid=693615" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు