హనుమజ్జయంతి
వికీపీడియా నుండి
హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి తో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా కలదు.
మూలాలు [మార్చు]
- హిందువుల పండుగలు-పర్వములు, తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2004.
- "హనుమాన్ జయంతి"
|
|||||||||||||||||