హిందువుల పండుగలు-పర్వములు
వికీపీడియా నుండి
| హిందువుల పండుగలు-పర్వములు | |
| బొమ్మ కావాలి | |
| కృతికర్త: | చాలా మంది |
|---|---|
| సంపాదకులు: | తిరుమల రామచంద్ర |
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (Genre): |
పరిశోధన వ్యాసాల సమాహారం |
| ప్రచురణ: | బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు |
| విడుదల: | 1974 |
| పేజీలు: | 309 |
హిందువుల పండుగలు-పర్వములు అందరికీ ఉపయోగపడు తెలుగు పుస్తకం. దీనిని శ్రీ తిరుమల రామచంద్ర గారు రచించారు. ఈ పుస్తకంలో ఇంచుమించు 30 పైగా హిందువులకు ముఖ్యమైన పండుగల వివరములు 309 పేజీలలో విపులంగా తెలియజేశారు.
[మార్చు] వివరించిన పండుగలు
[మార్చు] మూలాలు
- హిందువుల పండుగలు-పర్వములు: గ్రంథకర్త: శ్రీ తిరుమల రామచంద్ర, ప్రకాశకులు: బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, మద్రాసు, 2004.