వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 21
Jump to navigation
Jump to search
- 1984 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
- 1833 : స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జననం (మ.1896).(చిత్రంలో)
- 1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం. (మ.1987)
- 1915 : పత్రికాసంపాదకుడు, కవి, పండితుడు విద్వాన్ విశ్వం జననం (మ.1987).
- 1920 : గాంధేయవాది తమనపల్లి అమృతరావు జననం (మ.1989).
- 1947 : అమెరికాలోని భారతీయ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం.
- 1967 : మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జననం.
- 1996 : భారతీయ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం (జ.1915).
- 2005 : విజ్ఞానశాస్త్ర రచయిత, బాలసాహిత్యవేత్త మహీధర నళినీమోహన్ మరణం (జ.1933).