సుదీప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+సమాచార పెట్టె
విస్తరించి మొలక స్థాయిని దాటించాను
పంక్తి 17: పంక్తి 17:
}}
}}


'''సుదీప్''' ఒక దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
'''సుదీప్''' (జననం: సెప్టెంబరు 2 1973) దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత మరియు టీవీ వ్యాఖ్యాత.<ref name="DOB">{{cite web | url=http://entertainment.oneindia.in/celebs/sudeep/biography.html | title=sudeep biography | publisher=entertainment.oneindia.in}}</ref> కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ (2000), ''హుచ్చా'' (2001), ''నంది'' (2002), ''కిచ్చా'' (2003), ''స్వాతి ముత్తు'' (2003), ''మై ఆటోగ్రాఫ్'' (2006), ''ముస్సంజెమాటు'' (2008), ''వీరమడకరి'' (2009), ''జస్ట్ మాత్ మాతల్లి'' (2010), ''కెంపే గౌడ'' (2011).<ref>{{cite web |title= Fame flies for Sudeep |url= http://www.thehindu.com/features/cinema/kannada-superstar-sudeep-of-naan-ee-fame-talks-about-his-next-film-and-making-fans-in-japan/article6275474.ece |publisher= ''The Hindu'' |date= 2 August 2014 |accessdate= 12 April 2015}}</ref>

కన్నడంలో ''హుచ్చా'' (2001), ''నంది'' (2002), ''స్వాతి ముత్తు'' (2003) సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

== బాల్యం ==
సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. [[బెంగుళూరు]] లోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ''ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్'' లో బీటెక్ పూర్తి చేశాడు.<ref>{{cite AV media|people=Sudeep|date=24 April 2016|title=Weekend with Ramesh Season 2 - Episode 33 - April 23, 2016 - Full Episode|language=Kannada|url=http://www.ozee.com/shows/weekend-with-ramesh-season2/video/weekend-with-ramesh-season-2-episode-33-april-23-2016-full-episode.html|accessdate=15 August 2016|time=16:35|publisher=ozee.com}}</ref> విశ్వవిద్యాలయం స్థాయిలో [[క్రికెట్]] ఆటగాడు కూడా. రాష్ట్ర స్థాయిలో అండర్-17, అండర్-19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. నటుడు కావడానికి మునుపు ముంబై లోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.<ref>{{cite web |title= Sudeep Sanjeev&nbsp;– 'Sparsha' of the Kannada film industry |url= http://www.bangalorebest.com/cityresources/Entertainment/sudeep.php |publisher= ''bangalorebest.com'' |accessdate= 1 October 2014}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==

15:07, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

సుదీప్
2013 లో టీచ్ ఎయిడ్స్ ఇంటర్వ్యూలో సుదీప్
జననం
సుదీప్ సంజీవ్

జాతీయతభారతీయుడు
విద్యాసంస్థదయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగుళూరు
వృత్తినటుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రియా రాధాకృష్ణన్
(m. 2001; div. 2015)
పిల్లలు1

సుదీప్ (జననం: సెప్టెంబరు 2 1973) దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత మరియు టీవీ వ్యాఖ్యాత.[1] కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ (2000), హుచ్చా (2001), నంది (2002), కిచ్చా (2003), స్వాతి ముత్తు (2003), మై ఆటోగ్రాఫ్ (2006), ముస్సంజెమాటు (2008), వీరమడకరి (2009), జస్ట్ మాత్ మాతల్లి (2010), కెంపే గౌడ (2011).[2]

కన్నడంలో హుచ్చా (2001), నంది (2002), స్వాతి ముత్తు (2003) సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

బాల్యం

సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. బెంగుళూరు లోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు.[3] విశ్వవిద్యాలయం స్థాయిలో క్రికెట్ ఆటగాడు కూడా. రాష్ట్ర స్థాయిలో అండర్-17, అండర్-19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. నటుడు కావడానికి మునుపు ముంబై లోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.[4]

సినిమాలు

మూలాలు

  1. "sudeep biography". entertainment.oneindia.in.
  2. "Fame flies for Sudeep". The Hindu. 2 August 2014. Retrieved 12 April 2015. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. Sudeep (24 April 2016). Weekend with Ramesh Season 2 - Episode 33 - April 23, 2016 - Full Episode (in Kannada). ozee.com. Event occurs at 16:35. Retrieved 15 August 2016.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  4. "Sudeep Sanjeev – 'Sparsha' of the Kannada film industry". bangalorebest.com. Retrieved 1 October 2014. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=సుదీప్&oldid=1970211" నుండి వెలికితీశారు