అక్షాంశ రేఖాంశాలు: 17°22′24″N 78°28′15″E / 17.373247°N 78.470932°E / 17.373247; 78.470932

అఫ్జల్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59: పంక్తి 59:


== చరిత్ర ==
== చరిత్ర ==
5 వ నిజాం రాజైన అఫ్జల్ అడా దాలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్ మరియు పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.
5 వ నిజాం రాజైన అఫ్జల్ అడా దాలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్ మరియు పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.ourhyd.com/afzalgunj.html |title=Archived copy |accessdate=2013-08-30 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130814161810/http://www.ourhyd.com/afzalgunj.html|archivedate=2013-08-14 |df= }}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

17:37, 18 డిసెంబరు 2017 నాటి కూర్పు

అఫ్జల్‌గంజ్
సమీప
అఫ్జల్‌గంజ్ లోని ఒక ప్రాంతం
అఫ్జల్‌గంజ్ లోని ఒక ప్రాంతం
అఫ్జల్‌గంజ్ is located in Telangana
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్
Location in Telangana, India
అఫ్జల్‌గంజ్ is located in India
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్ (India)
Coordinates: 17°22′24″N 78°28′15″E / 17.373247°N 78.470932°E / 17.373247; 78.470932
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 012
Vehicle registrationటి.ఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంమహరాజ్ గంజ్
నగర పాలక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

అఫ్జల్‌గంజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది మూసీనది సమీపంలో ఉంది. ఇక్కడ సెంట్రల్ బస్టాండు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రముఖ రవాణాకేంద్రంగా ఉంది. ఈ బస్టాండు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేయడం జరిగింది.[1]

నిజాం కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, హైకోర్టు మరియు సాలార్ ‌జంగ్ మ్యూజియం వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం ఆగ్నేయదిక్కులో పురానీహవేలిలో నిజాం మ్యూజియం కూడా ఉంది. అఫ్జల్‌గంజ్ నుండి ముసీనది మీదుగా ఉత్తరంగా విస్తరించివున్న రహదారి సర్దార్ పటేల్ రోడ్డుతో కలుస్తుంది. అఫ్జల్‌గంజ్ నుండి దక్షిణం వైపు చార్మినార్ ఉంది.

చరిత్ర

5 వ నిజాం రాజైన అఫ్జల్ అడా దాలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్ మరియు పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.[2]

మూలాలు

  1. ది హన్స్ ఇండియా (2 December 2014). "Afzal Gunj formerly grain merchants' hub; now a city hot spot". Ch Saibaba. Retrieved 18 December 2017.
  2. "Archived copy". Archived from the original on 2013-08-14. Retrieved 2013-08-30. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)CS1 maint: archived copy as title (link)