అంకుశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంకుశం
(1990 తెలుగు సినిమా)
Ankusam-1.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం డాక్టర్ రాజశేఖర్,
జీవిత,
రామిరెడ్డి,
నీలకంఠం
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

అంకుశం సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. రాజశేఖర్, జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరు అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందుకు కొడుతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. అమ్మపిలుపు నోచని వాడు నాన్న పేరే తెలియని వాడు ఎవరో - కె.జె.జేసుదాసు
  3. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
  4. గోరంతదీపం తుమ్మెదా కొండచరియల వెంట తుమ్మెదా పచ్చ పచ్చని చేలు - ఎస్.జానకి
  5. చట్టాలను ధిక్కరిస్తూ ...ఐనది తానకుశం ఐనది తానకుశం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. చిన్నారి కసిగందు కన్నుతెరిచింది సింధూర తిలకం ( బిట్ ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంకుశం&oldid=2198209" నుండి వెలికితీశారు