రాజశేఖర్ (నటుడు)

వికీపీడియా నుండి
(డాక్టర్ రాజశేఖర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజశేఖర్
Rajasekhar Actor.jpg
జననం (1962-02-04) 4 ఫిబ్రవరి 1962 (వయస్సు: 56  సంవత్సరాలు)
లక్ష్మీపురం, తమిళనాడు, భారతదేశం
వృత్తి నటుడు
క్రియాశీలక సంవత్సరాలు 1985 - ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామి జీవిత
పిల్లలు శివాని
శివాత్మిక


డాక్టర్ రాజశేఖర్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు.[1][2][3] ఇతని మొదటి చిత్రం వందేమాతరం. రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శేఖర్, ఆండాళ్ పిళ్ళై.[4] సినిమాల్లోకి రాకమునుపే వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు.[5]

వ్యక్తిగతజీవితము[మార్చు]

1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దురు కూతుర్లు - శివాని, శివాత్మిక. రాజశేఖర్ ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ధి.మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]