రాజబాబు (సినిమా)
Jump to navigation
Jump to search
రాజబాబు (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముప్పలనేని శివ |
---|---|
నిర్మాణం | పరుచూరి శ్రీవరాం ప్రసాద్ |
తారాగణం | డా.రాజశేఖర్, శ్రీదేవిక, బ్రహ్మానందం, శివారెడ్డి, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు, శారద, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోవై సరళ, అభినయశ్రీ, విజయ్ కుమార్, గౌతంరాజు, సుధ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
గీతరచన | భువనచంద్ర |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రాజాబాబు సినిమా కుటుంబ కథా చిత్రం. ఇందులో డా రాజశేఖర్, విజయకుమార్, శారద, బ్రహ్మానందం, కోవై సరళ, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. పరుచూరి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా, సంగీతదర్శకుడు ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- డా.రాజశేఖర్
- శ్రీదేవిక
- బ్రహ్మానందం
- శివారెడ్డి
- కృష్ణ భగవాన్
- కొండవలస లక్ష్మణరావు
- శారద
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కోవై సరళ
- అభినయశ్రీ
- విజయ్ కుమార్
- గౌతంరాజు
- సుధ
పాటల జాబితా
[మార్చు]- వెన్నెలా వెన్నెలా, రచన: ఇ ఎస్.మూర్తి గానం. హారిహరన్, సుజాత మోహన్
- రాజాధిరాజాన్, రచన: ఇ. ఎస్ మూర్తి, గానం. శంకర్ మహదేవన్
- ప్రేమా ఓ తొలిప్రేమ, రచన: పోతుల రవికిరణ్ గానం.ఉదిత్ నారాయణ్, కె ఎస్ చిత్ర
- నెరజాన , రచన: భువన చంద్ర గానం. ఉదిత్ నారాయణ, సుజాత మోహన్
- నువ్వే మారాజువని , రచన: ఇ.ఎస్.మూర్తి , గానం: మధుబాలకృష్ణన్.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: ముప్పలనేని శివ
- నిర్మాత: పరుచూరి శ్రీవరాం ప్రసాద్
- సంగీత దర్శకత్వం: ఎస్.ఎ. రాజకుమార్
- పాటల రచయిత: భువనచంద్ర