Jump to content

ఎస్. ఎ. రాజ్‌కుమార్

వికీపీడియా నుండి
(ఎస్.ఎ. రాజకుమార్ నుండి దారిమార్పు చెందింది)
ఎస్. ఎ. రాజ్‌కుమార్
Born (1964-08-23) 1964 ఆగస్ట్ 23 (వయసు: 61)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
Occupationసంగీత దర్శకుడు
Spouse
మీరా రాజ్‌కుమార్

ఎస్. ఎ. రాజ్‌కుమార్ ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగు చిత్రాలకు గానూ మూడు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు.

తెలుగు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]