Jump to content

పుట్టింటికి రా చెల్లి

వికీపీడియా నుండి
పుట్టింటికి రా చెల్లి
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనఅజయ్ కుమార్ (కథ), వి. పూసల (మాటలు)
నిర్మాతఆర్.ఎస్. గౌడ - బసవరాజ్
తారాగణంఅర్జున్ సర్జా, మీనా, మధుమిత, హేమాచౌదరి, శివాజీ రాజా
ఛాయాగ్రహణంగిరి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
మెగాహిట్ ఫిలింస్
విడుదల తేదీ
ఏప్రిల్ 02, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

పుట్టింటికి రా చెల్లి 2004, ఏప్రిల్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, మీనా, మధుమిత, హేమాచౌదరి, శివాజీ రాజా. ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2] చెల్లి సెంటిమెంట్‌ ఉన్న ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథనం, దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • నిర్మాత: ఆర్.ఎస్. గౌడ - బసవరాజ్
  • ఛాయాగ్రహణం: గిరి
  • కథ: అజయ్ కుమార్
  • మాటలు: వి. పూసల
  • పాటలు: సాయి శ్రీహర్ష, సురేంద్ర కృష్ణ
  • సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
  • నిర్మాణ సంస్థ: మెగాహిట్ ఫిలింస్

పాటల జాబితా

[మార్చు]

1: గోపాల గోపాలా, గానం.ఉదిత్ నారాయణ్ , సుజాత మోహన్

2: చామంతి పూబంతి , గానం.కె.ఎస్ చిత్ర

3: అనురాగం చేసే , గానం.కె.ఎస్ చిత్ర , ఎస్.ఎ.రాజ్ కుమార్

4:గుంతకల్లు గుమ్మ , గానం.సుజాత మోహన్, టీప్పు

5: సీతాకోక చిలుకలా చెల్లి, గానం. కె ఎస్ చిత్ర, మనో

6: అన్నా అన్నా పుట్టినింటికి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

7: చామంతి పూబంతి, గానం . మధు బాలకృష్ణన్.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "పుట్టింటికి రా చెల్లి". telugu.filmibeat.com. Retrieved 11 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Puttintiki Raa Chelli". www.idlebrain.com. Retrieved 11 May 2018.
  3. ఆంధ్రప్రభ, సినిమా (18 August 2016). "సినిమాల్లో చెల్లి సెంటిమెంట్." Retrieved 11 May 2018.[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (17 January 2018). "సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు". Retrieved 11 May 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]