శ్రీదేవిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీదేవిక
జననం (1984-05-06) 1984 మే 6 (వయసు 40)[ఆధారం చూపాలి]
పాలక్కాడ్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి దర్శకురాలు
క్రియాశీలక సంవత్సరాలు2004 ప్రస్తుతం
భార్య / భర్తరోహిత్ రామచంద్రన్
పిల్లలు1

శ్రీదేవిక (జననం 1984 మే 6) తమిళం, తెలుగు, మలయాళం కన్నడ తెలుగు సినిమా నటి.[1] శ్రీదేవిక తెలుగులో రాజబాబు సినిమా లో నటుడు రాజశేఖర్ సరసన నటించింది.

నట జీవితం

[మార్చు]

శ్రీదేవిక కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. శ్రీదేవిక 2010 మార్చిలో ఎయిర్‌లైన్ విమాన పైలట్ రోహిత్ రామచంద్రన్‌ను వివాహం చేసుకుంది.

శ్రీదేవిక పలు తమిళ సినిమాలలో నటించింది. జై ఆకాష్ సరసన అగతియన్ రామకృష్ణ (2004) సినిమాలో నటించింది రమణ సరసన అంద నాల్ న్యాబగం (2005) సినిమాలో నటించింది. శ్రీదేవిక తెలుగులో రాజబాబు సినిమాలో రాజశేఖర్ సరసన నటించింది., మలయాళంలో అవన్ చండీయుడే మకన్ (2007), పార్థన్ కంద పరలోకం (2008) మంజడికురు (2012), లాంటి సినిమాలలో నటించింది. ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ సరసన మై ఆటోగ్రాఫ్ (2006) కన్నడ సినిమాలో నటించింది. శ్రీదేవిక రాండమ్ వెకారం అనే మలయాళ వెబ్ సిరీస్‌కి కూడా దర్శకత్వం వహించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2003 మీరాయుడే దుఃఖం ముత్తువింటే స్వప్నవుం రాజేంద్రన్ చెల్లెలు మలయాళం
2004 కేరళ హౌస్ ఉడాన్ విల్పనక్కు దమయంతి మలయాళం
2004 రామకృష్ణ పూంచోలై తమిళం
2005 అంద నాల్ న్యాబగం తమిళం
2005 అన్బే వా ప్రియ తమిళం
2006 రాజబాబు అంజలి తెలుగు
2006 రెడ్ సెల్యూట్ అన్నీ జోసెఫ్ థామస్ మలయాళం
2006 నా ఆటోగ్రాఫ్ లలిత కన్నడ
2006 నీలకంఠ గంగ కన్నడ
2007 శాంత సంధ్య కన్నడభాష
2007 క్షణ క్షణం కన్నడ భాష
2007 అవన్ చండీయుడే మకాన్ శోభ మలయాళ భాష
2008 పార్థన్ కండ పరలోకం సత్యభామ మలయాళ భాష
2008 చెంపాడ మీనాక్షి మలయాళ భాష
2009 గ్నాబగంగల్ మీరా తమిళ భాష
2009 మాయామాలిక మాయ మలయాళ భాష
2012 మంజడికూరు లత మలయాళ భాష
2012 శివమయం - తమిళం
2017 -2019 యాదృచ్ఛిక వేకారం దర్శకురాలు మలయాళ భాష వెబ్ సిరీస్
2018 ఓరు కుప్రసిద పయ్యన్ అనురాధ మలయాళ భాష

మూలాలు

[మార్చు]
  1. "Remake Raja! - Sify.com". beta.sify.com. Archived from the original on 8 December 2015. Retrieved 9 August 2022.