ఇదా ప్రపంచం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇదా ప్రపంచం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం రాజశేఖర్,
జీవిత,
శారద
సంగీతం కె.చక్రవర్తి
గీతరచన వెన్నెలకంటి,
జాలాది,
సి.నా.రె
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

ఇదా ప్రపంచం 1987లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద వై.అనిల్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, జీవిత, శారద, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

పాటలు[మార్చు]

  1. అక్షరాల ఆశయాలు ఉద్యమాల లక్ష్యాలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.ప్రసాద్ - రచన: వెన్నెలకంటి
  2. ఇదా ప్రపంచం ఇదేనా ప్రపంచం ఇదా సమిష్టి సమాజం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: జాలాది
  3. కలువని కోరి వలచి నెలవంక చిలుకని చేరుకొని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వెన్నెలకంటి
  4. జోల పాట రాని తల్లిని లాల పోయగా రాని అమ్మను - పి.సుశీల - రచన: డా. సినారె
  5. బండిఎల్లిపోతోంది చెల్లెలా బతుకు - వందేమాతరం శ్రీనివాస్, మనో, లలిత సాగరి - రచన: జాలాది
  6. రాజధాని నేలే వేదానిని రాజకీయ కళలో చిత్రంగిని - పి.సుశీల - రచన: వెన్నెలకంటి

మూలాలు[మార్చు]

  1. "Idha Prapancham (1987)". Indiancine.ma. Retrieved 2020-08-17.