బొబ్బిలి వంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బిలి వంశం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. ఆదియమ్మాన్
నిర్మాణం సి కళ్యాణ్
రచన కె.ఎస్. అద్యమాన్
కథ రాజేంద్ర కుమార్
చిత్రానువాదం కె.ఎస్. అద్యమాన్
తారాగణం ‌రాజశేఖర్ ,
మీనా
సంగీతం ఎం.ఎం. శ్రీలేఖ
ఛాయాగ్రహణం టి ఆనందకుమార్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ శ్వేత చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

బొబ్బిలి వంశం [1] 1999లో వచ్చిన సినిమా. కె.ఎస్. ఆధ్యమన్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించాడు. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, మీనా, శ్రుతి ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ ఇచ్చింది. 1999 ఆగస్టు 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.

కథ[మార్చు]

రాఘవ భార్య చనిపోయిన బిడ్డకు జన్మనిస్తుంది. అతను తన భార్యను కాపాడుకోడానికి వేరే శిశువును తన బిడ్డ స్థానంలో పెడతాడు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన స్త్రీ కన్నబిడ్డే ఆ శిశువు. రాఘవకు శిశువును దానం చేసిన తరువాత ఆమె రాఘవ ఇంట్లోనే సేవకురాలిగా పనిచేస్తుంది. 20 సంవత్సరాల తరువాత రాఘవ భార్యకు తన సోదరుడి ద్వారా ఈ నిజం తెలుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

చిత్రం లోని పాటలను ఎంఎం శ్రీలేఖ స్వరపరిచింది.

ట్రాక్ # పాట సింగర్ (లు) సాహిత్యం వ్యవధి
1 'చిన్ని చిన్ని నీ' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివశక్తి దత్త
2 'హలో అంటూ' ఎం.ఎం.శ్రీలేఖ, శ్వేత నాగ భువన చంద్ర
3 'కోయిల కూసింది' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ డా.రామకృష్ణ
4 'మండపేటలో' కృష్ణంరాజు, స్వర్ణలత భువన చంద్ర
5 'ముద్దు ముద్దండి' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర భువన చంద్ర

మూలాలు[మార్చు]

  1. "YouTube".