అంతహీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతహీన్
అంతహీన్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅనిరుద్ధ రాయ్ చౌదురి
రచనశ్యామల్ సేన్‌గుప్తా
రంజన్ ఘోష్ (స్క్రిప్టింగ్ అసిస్టెంట్)
నిర్మాతజీత్ బెనర్జీ
అనిరుద్ద రాయ్ చౌదరి
ఇంద్రాణి ముఖర్జీ
నేహా రుంగ్తా
తారాగణంరాధిక ఆప్టే
రాహుల్ బోస్
మీతా వశిష్త్
అపర్ణా సేన్
కళ్యాణ్ రే
షర్మిలా ఠాగూర్
ఛాయాగ్రహణంఅభిక్ ముఖోపాధ్యాయ
కూర్పుఅర్ఘ్యకమల్ మిత్ర
సంగీతంశాంతను మొయిత్రా
పంపిణీదార్లుముంబై మంత్ర
విడుదల తేదీs
23 జనవరి, 2009
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

అంతహీన్, 2009 జనవరి 23న విడుదలైన బెంగాలీ సినిమా. అనిరుద్ధ రాయ్ చౌదురి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, రాహుల్ బోస్, మీతా వశిష్త్, అపర్ణా సేన్, కళ్యాణ్ రే, షర్మిలా ఠాగూర్ తదితరులు నటించారు.[1] 2008లో జరిగిన 56వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ (అభిక్ ముఖోపాధ్యాయ్), జాతీయ ఉత్తమ పాటల రచయిత (అనింద్య ఛటర్జీ, చంద్రిల్ భట్టాచార్య), ఉత్తమ నేపథ్య గాయని (శ్రేయ ఘోషాల్) విభాగాలలో పురస్కారాలు వచ్చాయి.

నటవర్గం

[మార్చు]
 • రాధిక ఆప్టే (బృంద)
 • రాహుల్ బోస్ (అభిక్ చౌదరి)
 • బిస్వాజిత్ చక్రవర్తి (మిస్టర్ సాహా)
 • బారున్ చందా (దిబాకర్‌)
 • కౌశిక్ గంగూలీ (మృన్మోయ్)
 • రుద్రానిల్ ఘోష్ (తన్మోయ్)
 • షావిక్ కుండగ్రామి (మిస్టర్ మెహ్రా)
 • కునాల్ పాధి (మిస్టర్ ముఖర్జీ)
 • కళ్యాణ్ రే (రంజన్)
 • సస్వతి గుహతకుర్తా (బృంద తల్లి)
 • అపర్ణా సేన్ (పరో)
 • అరిందం సిల్ (సబియా)
 • షర్మిలా ఠాగూర్ (అభిక్ అత్త)
 • మితా వశిష్ఠ్ (శ్రీమతి మెహ్రా)
 • సంజయ్ భట్టాచార్య (డాక్టర్ సంజయ్ భట్టాచార్య)
 • సుగాత ఘోష్(సుగతా ఘోష్)
 • ఏకావళి ఖన్నా (ఏకావళి ఖన్నా)
 • జై రంజన్ రామ్ (డాక్టర్ జై రంజన్ రామ్)
 • సబ్యసాచి సేన్ (డాక్టర్ సబ్యసాచి సేన్)


ఇతర నటవర్గం
 • అనుశ్రీ ఆచార్య
 • సుకన్య భట్టాచార్య
 • జయశ్రీ దాస్‌గుప్తా
 • రాజ్‌కుమార్ దత్తా
 • దియా గుహ
 • అపరాజిత మజుందార్
 • సుదీప్ మజుందార్
 • ప్రదీప్ రాయ్
 • సుభాష్ సర్కార్

నిర్మాణం

[మార్చు]

పరిమిత బడ్జెట్‌తో కోల్‌కతాలో ఈ సినిమాను తీశారు. రాహుల్ బోస్, షర్మిలా ఠాగూర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించగా, సంగీత దర్శకుడు శాంతను మొయిత్రా కూడా డబ్బులు తీసుకోలేదు. నోరా ఎఫ్రాన్ 1998లో తీసిన యు హావ్ గాట్ మెయిల్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాకి ఇది రీమేక్.[2]

అవార్డులు

[మార్చు]
2009 జాతీయ చలన చిత్ర పురస్కారాలు[3][4]

మూలాలు

[మార్చు]
 1. "A Second Take". The Telegraph (Kolkata). 18 January 2009. Archived from the original on 3 December 2009. Retrieved 2021-06-22.
 2. "I want to make films that reach out to a wider audience". The Times of India. 20 January 2010. Archived from the original on 11 August 2011. Retrieved 2021-06-22.
 3. "National Film Awards: Priyanka gets best actress, 'Antaheen' awarded best film". The Times of India. 23 January 2010. Archived from the original on 11 August 2011. Retrieved 2021-06-22.
 4. "Bollywood wins big at National Film Awards". Reuters India. 23 January 2010. Archived from the original on 26 January 2010. Retrieved 2021-06-22.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అంతహీన్&oldid=4226050" నుండి వెలికితీశారు