అంబటి (అయోమయనివృత్తి)
స్వరూపం
అంబటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- అంబటి రాయుడు - భారతీయ క్రికెటి క్రీడాకారుడు.
- అంబటి బ్రాహ్మణయ్య - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాసన సభ్యుడు.
- అంబటిపూడి వెంకటరత్నం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాకు చెందిన సంస్కృతాంధ్ర పండితుడు.
- అంబటి శ్రీహరి ప్రసాద్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
- అంబటి రాంబాబు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
- అంబటి చంటిబాబు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు, రచయిత, కార్టూనిష్టు
- అంబటి లక్ష్మి నరసింహరాజు , తెలుగు రచయిత, కవి.
గ్రామాలు
[మార్చు]- అంబటివానిపేట - శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామం.
- అంబటివలస - విజయనగరం జిల్లా, బొండపల్లి మండలానికి చెందిన గ్రామం.