అక్రోటుకాయ
![]() వాల్నట్ కెర్నెల్, సగభాగాలు | |
Nutritional value per 100 grams | |
---|---|
శక్తి | 2,738 kJ (654 kcal) |
13.71 g | |
పిండిపదార్థము | 0.06 g |
చక్కెరలు | 2.61 g |
పీచు పదార్థం | 6.7 g |
65.21 g | |
సంతృప్త క్రొవ్వు | 6.126 g |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 8.933 g |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు | 47.174 g 9 g 38 g |
15.23 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 0% 1 μg0% 12 μg9 μg |
విటమిన్ - ఎ | 20 IU |
థయామిన్ (B1) | 30% 0.341 mg |
రైబోఫ్లావిన్ (B2) | 13% 0.15 mg |
నియాసిన్ (B3) | 8% 1.125 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 11% 0.570 mg |
విటమిన్ బి6 | 41% 0.537 mg |
ఫోలేట్ (B9) | 25% 98 μg |
విటమిన్ బి12 | 0% 0 μg |
విటమిన్ సి | 2% 1.3 mg |
Vitamin E | 5% 0.7 mg |
విటమిన్ కె | 3% 2.7 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 10% 98 mg |
ఇనుము | 22% 2.91 mg |
మెగ్నీషియం | 45% 158 mg |
మాంగనీస్ | 163% 3.414 mg |
ఫాస్ఫరస్ | 49% 346 mg |
పొటాషియం | 9% 441 mg |
సోడియం | 0% 2 mg |
జింక్ | 33% 3.09 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 4.07 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
అక్రోటుకాయ (ఆంగ్లం: Walnut) ఇది పర్షియన్ లేదా ఇంగ్లీష్ వాల్నట్. జుగ్లాన్స్ రెజియా జాతికి చెందిన చెట్టు కాయ. ఈ కాయలు పూర్తిగా పండిన తరువాత పైన షెల్ తొలగించి, కెర్నెల్ తినబడుతుంది.
చరిత్ర[మార్చు]
బైజాంటైన్ కాలంలో వాల్‌నట్‌ను "రాయల్ నట్" అని కూడా పిలిచేవారు.[1] స్పెయిన్‌లో వాల్‌నట్ చెట్ల పెంపకంపై కథనం 12వ శతాబ్దపు ఇబ్న్ అల్-అవ్వాం పుస్తకంలో చేర్చబడింది.[2] వాల్‌నట్‌ను మొదట వెల్ష్ గింజ అని పిలిచేవారు, అనగా ఇది ఫ్రాన్స్ మరియు/లేదా ఇటలీ ద్వారా జర్మనీ మాట్లాడేవారి నుంచి వచ్చింది. పోలిష్ భాషలో "ఇటాలియన్ నట్స్"గా వ్యవహరిస్తారు.[3]
ఆరోగ్య ప్రయోజనాలు[మార్చు]
బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ వంటి ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్), గింజపప్పులు (నట్స్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలోనే ఎక్కువ శక్తిని, పోషకాలను అందజేస్తాయి. ముఖ్యంగా అక్రోట్లు (వాల్‌నట్స్) మంచి ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 28 గ్రాముల వాల్ నట్స్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, 2.5 గ్రాముల ప్లాంట్ ఆధారిత ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ కూడా మానవ గుండె, మెదడు, పేగుల ఆరోగ్యానికి సాయపడేవి. కుంగుబాటుకు లోనవ్వకుండా, ఏకాగ్రత పెంచుకోవడానికి వాల్‌నట్స్ ఎంతగానో ఉపయోగపడ్తాయి.[4]
ఉత్పత్తి[మార్చు]
2020లో వాల్‌నట్‌ల ప్రపంచ ఉత్పత్తి 3.3 మిలియన్ టన్నులు, ఇందులో చైనాది 33% వాటా. ఇతర ప్రధాన ఉత్పత్తిదారులలో యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, టర్కీ దేశాలు ఉన్నాయి.[5]
చిత్రమాలిక[మార్చు]
-
ఎదుగుదలలో వాల్ నట్
-
కాలిఫోర్నియా బ్లాక్ వాల్నట్
-
త్రీ-సెగ్మెంట్ షెల్
-
షెల్ ను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే నట్ క్రాకర్
-
వాల్ నట్ ను పగలగొట్టే వీడియో
-
వాల్ నట్
-
వాల్నట్ ముక్కలు
-
జార్జియన్ చిరుతిండి గోజినాకి - కాల్చిన వాల్ నట్స్ మరియు తేనెతో తయారు చేస్తారు
-
వాల్ నట్స్ తో గార్నిష్ చేసిన ఆపిల్ సాస్ కాఫీ కేక్
-
వాల్ నట్స్ తో తయారు చేసిన మురాబా
మూలాలు[మార్చు]
- ↑ Geoponika - Agricultural Pursuits (in ఇంగ్లీష్). Vol. 2. Translated by Owen, T. London: University of Oxford. 1806., pp. 49–50 (note 1)
- ↑ Ibn al-'Awwam, Yaḥyá (1864). Le livre de l'agriculture d'Ibn-al-Awam (kitab-al-felahah) (in ఫ్రెంచ్). Translated by J.-J. Clement-Mullet. Paris: A. Franck. pp. 271–276 (ch. 7 - Article 24). OCLC 780050566. (pp. 271–276 (Article XXIV)
- ↑ "Online Etymology Dictionary". Etymonline.com. Retrieved 7 January 2015.
- ↑ "కుంగుబాటుకు అక్రోటు మందు". web.archive.org. 2022-06-24. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Walnut (in shell) production in 2020, Crops/Regions/World list/Production Quantity (pick lists)". UN Food and Agriculture Organization, Corporate Statistical Database (FAOSTAT). 2020. Retrieved 17 May 2022.