అత్తను దిద్దిన కోడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తను దిద్దిన కోడలు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ఎస్.నారాయణన్
తారాగణం హరనాథ్,
జమున
నిర్మాణ సంస్థ గోల్డెన్ పిక్చర్స్
భాష తెలుగు
హరనాథ్

అత్తను దిద్దిన కోడలు 1972 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఎస్.నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాథ్, జమున నటించారు. గోల్డెన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతాన్నందించాడు.[1]

జమున

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • చిత్రానువాదం, దర్శకత్వం:బి. ఎస్. నారాయణ
 • సంగీతం: మాస్టర్ వేణు
 • నిర్మాణ సంస్థ: కల్పన చిత్ర, గోల్డెన్ పిక్చర్స్
 • కథ: ఎం.లక్ష్మణన్
 • మాటలు: దాసం గోపాలకృష్ణ
 • పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, డి.రామారావు
 • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జానకి, బెంగుళూరు లత, ఎ.విఎస్.మూర్తి
 • నృత్యాలు: చిన్ని-సంపత్, తంగరాజ్-రాజకుమార్
 • కళ: సి.హెచ్.ఇ.ప్రసాదరావు
 • స్టుడియో: వాహిని
 • స్టిల్స్: పి.ప్రభాకర్
 • నిర్మాణ నిర్వహణ: పోతిన సీతారాములు, కొండిశెట్టి రామారావు
 • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.ఎల్.ఎన్.శాస్త్రి
 • కూర్పు: సి.హెచ్.వెంకటేశ్వరరావు
 • ఛాయాగ్రహణం: సంజీవి - మోహన్
 • నిర్మాతలు: పోతినరాములు, పెదపూడి వెంకటస్వామి, జి.కృష్ణమూర్తి

పాటలు[మార్చు]

 1. తీయని యవ్వనరాగం చిందిన మైకపు గానం [2] - గానం:ఎస్.జానకి, సంగీతం:మాస్టర్ వేణు, రచన:శ్రీశ్రీ
 2. అయ్యా రామయ్య మా ఇలవేల్పు నీవయ్యా మము కాపాడ - ఎస్. జానకి - రచన: దాశరథి
 3. ఈ బాధ తీరేది కాదు ఈ బరువు దించిన పోదు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
 4. ఎందరికో జీవితం గులాబీ తోట మరి కొందరికా జీవితం - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
 5. ఎవడమ్మా ఆ దొరబాబు చూసాలే ఆతని డాబు - పి. సుశీల బృందం - రచన: డా. సినారే
 6. తందానా తందానా తానే తందాన - ఎస్.పి. బాలు, బెంగళూరు లత - రచన: డా. సినారే
 7. నమశ్రీ వెంకటాదీశ సర్వ సంకట నాశకా (శ్లోకం) - ఎ.వి.ఎన్.మూర్తి - రచన: డి. రామరావు
 8. మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే - ఎస్. జానకి - రచన: దాశరథి

మూలాలు[మార్చు]

 1. రావు, కొల్లూరి భాస్కర (2011-09-17). "అత్తను దిద్దిన కోడలు - 1972". అత్తను దిద్దిన కోడలు - 1972. Retrieved 2020-08-07.
 2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.

బయటి లింకులు[మార్చు]