అదృష్టం (1992 సినిమా)
Appearance
అదృష్టం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
తారాగణం | నరేష్, బ్రహ్మానందం |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అదృష్టం 1992 అక్టోబర్ 2. న విడుదలైన తెలుగు సినిమా.జె.ఎస్ కె. కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మౌళి. ఈ చిత్రంలో నరేష్, యమున, ఐశ్వర్య, ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం ఆనంద్ మిలింద్ సమకూర్చారు .
తారాగణం
[మార్చు]- నరేష్
- యమున
- ఐశ్వర్య
- సరస్వతి
- పాకీజా
- జ్యోతిశ్రీ
- సుత్తివేలు
- పి.ఎల్.నారాయణ
- శుభలేఖ సుధాకర్
- రామరాజు
- అనంత్
- సి.వి.ఎల్.నరసింహారావు
- సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: జె.ఎస్.కె.కంబైన్స్
- మాటలు: తోటపల్లి మధు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- దుస్తులు: పెండ్యాల మోహన్
- మేకప్: గోటేటి ప్రకాష్
- స్టిల్స్: విజయ్ కుమార్
- ఆర్ట్: ఈశ్వర్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సెల్వం
- నృత్యాలు: కళ, సుచిత్ర
- థ్రిల్స్: త్యాగరాజన్
- నిర్మాణ నిర్వహణ: వి.ఎస్.వి.నరసింహారావు
- కూర్పు: శ్యాం ముఖర్జీ
- ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
- సంగీతం:ఆనంద్ మిలింద్
- నిర్మాత: నితిన్ డి. కపూర్
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
పాటల జాబితా
[మార్చు]1.కుహు కుహు కూయవా కుహు మానవా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
2.పద పద తెలిపెద పదునుగల గాథ , రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్.చిత్ర , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.లే పద బ్రదర్ మరేమీ పరవాలేదురా లే , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
4.సరసమా స్వాగతం తెలుపనా సొగసులో, రచన:సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.