అనంతపురం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతపురం రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
Headquartersఅనంతపురం

అనంతపురం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉన్నాయి.ప్రధాన కార్యాలయం అనంతపురంలో ఉంది .[1]

డివిజను పరిధిలో మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉన్నాయి.

 1. అనంతపురం మండలం
 2. ఆత్మకూరు మండలం
 3. బుక్కరాయసముద్రం మండలం
 4. గార్లదిన్నె మండలం
 5. కూడేరు మండలం
 6. నార్పల మండలం
 7. పెద్దపప్పూరు మండలం
 8. పుట్లూరు మండలం
 9. శింగనమల మండలం
 10. తాడిపత్రి మండలం
 11. విడపనకల్లు మండలం
 12. యల్లనూరు మండలం

మూలాలు[మార్చు]

 1. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.