అనురాగబంధం
Jump to navigation
Jump to search
అనురాగబంధం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అనిల్ కుమార్ |
---|---|
తారాగణం | శరత్‌బాబు , జయసుధ , సరిత |
సంగీతం | రాజన్ నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అనురాగబంధం 1985లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, జయసుధ, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- జయసుధ
- శరత్‌బాబు
- సరిత
- గుమ్మడి
- నూతన్‌ప్రసాద్
- సుత్తివేలు
- జి.వి.జి
- చిడతల అప్పారావు
- శ్రీరాజ్
- రాంబాబు
- సత్యం
- పొట్టి వీరయ్య
- సురేష్
- కృష్ణవేణి
- మమత
- జానకి
- గిరిజారాణి
- కల్పనారాయ్
- చంద్రకళ
- అన్నపూర్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: నందిగం దేవీప్రసాద్
- బ్యానర్: రాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్
- మాటలు: పూసల
- కథ: ఎం.ఎస్.శ్రీనివాస చక్రవర్తి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, గోపి
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- స్టిల్స్: కంటెపూడి
- కళ: బి.రామచంద్రసింగ్
- నృత్యం:శివశంకర్
- ఛాయాగ్రహణం: వి.సురేష్
- కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
- నిర్వహణ: బూరుగుపల్లి బుల్లి సుబ్బారావు
- సంగీతం: రాజన్ నాగేంద్ర
- ఛాయాగ్రహణం: పి.చెంగయ్య
- నిర్మాత: ఎన్.రామలింగేశ్వరరావు
- దర్శకత్వం:అనిల్ కుమార్
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాగబంధం
- "ANURAGA BHANDHAM | TELUGU FULL MOVIE | SARATH BABU | JAYA SUDHA | SARITHA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-09.