అన్నదాత సుఖీభవ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నదాత సుఖీభవ
దర్శకత్వంఆర్. నారాయణమూర్తి
రచనఆర్. నారాయణమూర్తి
నిర్మాతఆర్. నారాయణమూర్తి
తారాగణంఆర్. నారాయణమూర్తి
సంగీతంఆర్. నారాయణమూర్తి
నిర్మాణ
సంస్థ
స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీ
2018 మే 18
దేశంభారత దేశం
భాషతెలుగు

అన్నదాత సుఖీభవ 2018లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి నిర్మించి దర్శకత్వం వహించాడు. ఆర్.నారాయణమూర్తి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 మే 18న విడుదలైంది.[1][2][3]

సెన్సార్‌ వివాదం

[మార్చు]

అన్నదాత సుఖీభవ సినిమాకి సెన్సార్ సభ్యులు అభ్యతరం తెలపడంతో పాటు సినిమాలో కీలకమైన సీన్లను తొలిగించాలని కోరారు. దీనిపై విమఖత వ్యక్తం చేసిన దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి తన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి తీసుకువెళ్లాడు.[4] దింతో రివైజింగ్ కమిటీ ఆర్. నారాయణమూర్తి వాదనతో ఏకీభవిస్తూ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ జారీ చేసింది.[5]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అన్నదాత సుఖీభవ"సుద్దాల అశోక్ తేజవందేమాతరం శ్రీనివాస్ 
2."ధుక్కులు దున్నిన"గద్దర్గద్దర్[6] 
3."యుద్ధం పుట్టెను"వంగపండువంగపండు 
4."కల్తీ కల్తీ"గోరటి వెంకన్నగోరటి వెంకన్న, తేలు విజయ 
5."నేలమ్మ నేలమ్మ"సుద్దాల అశోక్ తేజవందేమాతరం శ్రీనివాస్ 
6."అన్నం పెట్టిన అన్నదాత"వంగపండుఎస్.పి. బాలసుబ్రమణ్యం 
7."పుల్ల పుడక"గోరటి వెంకన్నపవన్ చరణ్ 
8."అమ్మా నేవెళ్లి పోతున్నా"సుద్దాల అశోక్ తేజపవన్ చరణ్ 
9."అయిదువందల ఏళ్ల"సుద్దాల అశోక్ తేజపవన్ చరణ్ 
మొత్తం నిడివి:43:46

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2018). "Annadata Sukhibhava". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  2. Sakshi (13 May 2018). "రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. NTV Telugu (31 December 2022). "ఎన్నేళ్లు అయినా పీపుల్స్ స్టార్ ఒక్కడే ఉన్నాడు… ఒక్కడే ఉంటాడు…". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Sakshi (12 April 2018). "రివైజింగ్‌ కమిటీకి వెళతా". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  5. Samayam Telugu (7 May 2018). "పీపుల్ స్టార్ విక్టరీ: సెన్సార్‌ ఫైట్‌లో 'అన్నదాత' గెలిచాడు". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. V6 Velugu (6 August 2023). "గద్దర్ రాసిన పాటలు.. నటించిన సినిమాలు ఇవే..." Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]