Jump to content

అపనిందలు ఆడవాళ్లకేనా?

వికీపీడియా నుండి
(అపనిందలు ఆడవాళ్ళకేనా? నుండి దారిమార్పు చెందింది)
అపనిందలు ఆడవాళ్లకేనా?
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం రంగనాథ్,
శారద,
అరుణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేఖఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

అపనిందలు ఆడవాళ్లకేనా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నరసింహా రాజు, శారధ, రంగనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేజేళ్ల సత్యనారాయణ నిర్వహించారు.[1] నిర్మాత కె ప్రకాష్ రెడ్డి నిర్మించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.అనురాగాలకు ఆలయము మమకారాలకు, రచన: నెల్లుట్ల , గానం.పులపాక సుశీల

2.అపరంజి బొమ్మల్లే సంపంగి రెమ్మల్లే, రచన: నెల్లుట్ల, గానం.జయచంద్రన్, పి సుశీల కోరస్

3.ఈదరా ఓ దొరా ప్రేమసాగరం , రచన: నెల్లుట్ల , గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ

4.ఎయ్యారా దెబ్బ అరేహుత్, రచన: నెల్లుట్ల, గానం.మాధవపెద్ది రమేష్, పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-02-11. Retrieved 2020-08-09.

2.ghantasala galaamrutamu,kolluri bhadkararao blog .

బాహ్య లంకెలు

[మార్చు]