అప్పాజి (1996 సినిమా)
స్వరూపం
| అప్పాజి | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | డి.రాజేంద్రబాబు |
| స్క్రీన్ ప్లే | డి.రాజేంద్రబాబు |
| కథ | కె. వి. విజయేంద్ర ప్రసాద్ |
| నిర్మాత | టి.గోవిందరెడ్డి |
| తారాగణం | విష్ణువర్ధన్ ఆమని శరణ్య |
| ఛాయాగ్రహణం | ప్రసాద్ బాబు |
| కూర్పు | కె.బాలు |
| సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీరాజ్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 1996 |
| దేశం | |
| భాష | తెలుగు |
అప్పాజి 1996లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ చిత్రాన్ని శ్రీరాజ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.గోవిందరెడ్డి నిర్మించాడు. ఇదే పేరుతో డి.రాజేంద్రబాబు దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- విష్ణువర్ధన్ (ద్విపాత్రాభినయం)
- ఆమని
- పంకజ్ ధీర్
- శరణ్య
- సిహి కహి చంద్రు
- దొడ్డన్న
- కీర్తి
- కృష్ణ గౌడ
- లక్ష్మణ్
- ఎం.ఎస్.కారంత్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: కె. వి. విజయేంద్ర ప్రసాద్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.రాజేంద్రబాబు
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- ఛాయాగ్రహణం: ప్రసాద్ బాబు
- కూర్పు: కె.బాలు
- పాటలు: వెన్నెలకంటి
- నిర్మాత: టి.గోవిందరెడ్డి
పాటలు
[మార్చు]| క్ర.సం | పాట | గాయకులు | రచన |
|---|---|---|---|
| 1 | "మామసాప మమసాపా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ, కె.ఎస్. చిత్ర | వెన్నెలకంటి |
| 2 | "భలే కమ్మగ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ | |
| 3 | "ఏంటి నా సఖీ" | మనో | |
| 4 | "పాంచజన్య" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం | |
| 5 | "ఏ దేవశిల్పి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ, ఎం.ఎం.కీరవాణి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Appaji (D. Rajendrababu) 1996". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.