అప్రెమిలాస్ట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
N-{2-[(1S)-1-(3-Ethoxy-4-methoxyphenyl)-2-(methylsulfonyl)ethyl]-1,3-dioxo-2,3-dihydro-1H-isoindol-4-yl}acetamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఓటేజ్లా, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a614022 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 73%;[1] Tmax = ~2.5 hours |
Protein binding | c. 68%[1] |
మెటాబాలిజం | కాలేయం (సివైపి3ఎ4, సివైపి2ఎ6 నుండి స్వల్ప సహకారంతో, సివైపి1ఎ2)[1] |
అర్థ జీవిత కాలం | 6–9 గంటలు[1] |
Excretion | మూత్రం (58%), మలం (39%)[1] |
Identifiers | |
CAS number | 608141-41-9 |
ATC code | L04AA32 |
PubChem | CID 11561674 |
DrugBank | DB05676 |
ChemSpider | 9736448 |
UNII | UP7QBP99PN |
KEGG | D08860 |
ChEBI | CHEBI:78540 |
ChEMBL | CHEMBL514800 |
Synonyms | CC-10004 |
Chemical data | |
Formula | C22H24N2O7S |
|
అప్రెమిలాస్ట్, అనేది ప్లేక్ సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, బెహెట్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2][3] ఇతర చికిత్సలు ప్రభావవంతంగా లేనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[4]
ఈ మందు వలన అతిసారం, వికారం, సాధారణ జలుబు, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలు నిరాశ, బరువు తగ్గడం వంటివి కలిగి ఉండవచ్చు.[3] గర్భధారణలో భద్రత అస్పష్టంగా ఉంది.[5]
అప్రెమిలాస్ట్ 2014లో యునైటెడ్ స్టేట్స్, 2015లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 4 వారాల చికిత్సకు 2021 నాటికి NHSకి దాదాపు £550 ఖర్చవుతుంది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 4,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Otezla (aprelimast) dosing, indications, interactions, adverse effects, and more". Medscape Reference. WebMD. Retrieved 28 March 2014.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Otezla". Archived from the original on 3 March 2020. Retrieved 15 January 2022.
- ↑ 3.0 3.1 3.2 "DailyMed - OTEZLA- apremilast tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ 4.0 4.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1165. ISBN 978-0857114105.
- ↑ "Apremilast (Otezla) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2020. Retrieved 15 January 2022.
- ↑ "Otezla Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 May 2016. Retrieved 15 January 2022.