అమూల్య కానుక
స్వరూపం
| అమూల్య కానుక (1961 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | టి.జానకీరామన్ |
|---|---|
| తారాగణం | ఎం.కె.రాధా, పద్మిని, జమున, ఎం.వి.రాజమ్మ |
| సంగీతం | సి.ఎన్. పాండురంగం |
| నిర్మాణ సంస్థ | మహేశ్వరి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
అమూల్య కానుక 1961, డిసెంబర్ 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1956లో విడుదలైన కణ్ణిన్ మణిగళ్ అనే తమిళ సినిమా దీని మాతృక. ఎం. కె. రాధా, పద్మిని, ఎం. వి. రాజమ్మ, జమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సి. ఎన్. పాండురంగం సమకూర్చారు .
నటీనటులు
[మార్చు]- ఎం.కె.రాధా
- పద్మిని
- ఎం.వి.రాజమ్మ
- సుందర్
- ఎ.కరుణానిధి
- శర్మ
- పతి
- జమున
- జయలక్ష్మమ్మ
- ఎన్.ఎస్.కృష్ణన్
- టి.ఎ.మధురం
- రాగిణి
- కుచలకుమారి
- ఇ.వి.సరోజ
- రంభ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: టి జానకీరామన్
- సంగీతం: సి.ఎన్.పాండురంగం
- పాటలు: వేణుగోపాల్_ గన్పిశెట్టి
- నేపథ్య గాయకులు: ప్రతివాది భయంకర శ్రీనివాస్, సుందరమ్మ, జె.వి.రాఘవులు, జి.కె.వెంకటేష్, ఉడుత సరోజిని,వైదేహి, వి ఆర్.రాజ్యలక్ష్మి, శూలమంగలం రాజ్యలక్ష్మి
- నిర్మాణ సంస్థ: మహేశ్వరి పిక్చర్స్
- విడుదల:02:12:1961.
పాటలు
[మార్చు]- అందం చందం మారునుసుమా ఆశ పడకోయి - ఉడుతా సరోజిని
- ఆపలేని తాపలేని బాధాయె అబ్బాయి సుబ్బన్నా - సుందరమ్మ
- ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా - జి.కె. వెంకటేష్ - రచన: వేణుగోపాల్
- కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె - రాఘవులు - రచన: వేణుగోపాల్
- కాంతా కాంతా కనుగొంటినే నేడే - శంకర్, ఉడుతా సరోజిని - రచన: గన్పిశెట్టి
- చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
- నిదురించు నా నాన్న నిదురించు జోజోజో - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
- మంత్రమో మాయయో తెలియదే ఏ మందు పెట్టి ఎటకో - ఉడుతా సరోజిని
- మహేశ్వరీ త్రిభువన పాలనీ అమూల్యకానుకను - పి.బి. శ్రీనివాస్, వైదేహి - రచన: వేణుగోపాల్
- విధియో నీ శోధనయో అయ్యో కనుచూపు - శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: వేణుగోపాల్