అమెజాన్ వర్షారణ్యం
Appearance
అమెజాన్ వర్షారణ్యం | |
Forest | |
అమెజాన్ వర్షారణ్యం మానస్, బ్రెజిల్ సమీపంలో.
| |
Countries | బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వడార్, బొలీవియా, గయానా, సూరీనామ్, ఫ్రాన్స్ (ఫ్రెంచ్ గయానా) |
---|---|
Part of | దక్షిణ అమెరికా |
River | అమెజాన్ నది |
వైశాల్యం | 55,00,000 km2 (21,23,562 sq mi) |
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) చే గీయబడిన అమెజాన్ వర్షారణ్య జీవావరణ ప్రాంతాల పటం. పసుపు గీత సుమారు అమెజాన్ ఈ నదీ పరీవాహక ప్రాంతం కలిగివుంది. జాతీయ సరిహద్దులు నలుపు రంగులో చూపబడ్డాయి. నాసా ఉపగ్రహ చిత్రం.
|
అమెజాన్ వర్షారణ్యం (Amazon rainforest, అమెజోనియా లేదా అమెజాన్ జంగల్ గా కూడా పిలవబడుతుంది) అనేది దక్షిణ అమెరికా యొక్క అమెజాన్ బేసిన్ యొక్క ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న చెమ్మగిల్లే విశాలపత్ర అడవి.