అమోల్ గుప్తే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమోల్ గుప్తే
పుట్టిన తేదీ, స్థలం1962 (age 61–62)
ముంబై, మహారాష్ట్ర
వృత్తిస్క్రీన్ ప్లే రచయిత, నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిదీపా భాటియా
సంతానంపార్థో గుప్తే

అమోల్ గుప్తే మహారాష్ట్రకు చెందిన హిందీ సినిమా స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, దర్శకుడు. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ అనే బాలీవుడ్ సినిమా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందాడు.[1][2] ఇతను తన భార్య దీపా భాటియా (కాన్సెప్ట్, రీసెర్చ్, ఎడిటింగ్)తో కలిసి ఈ సినిమాను రూపొందించాడు.[3][4] 2012 నుండి 2015 వరకు చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా చైర్‌పర్సన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కౌటిక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అడ్వైజరీ బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు.[5]

జననం

[మార్చు]

అమోల్ 1692లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.

సినిమాలు

[మార్చు]

దర్శకత్వం

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకత్వం రచన నిర్మాణం ఇతర వివరాలు
2007 పంగ నా లో కాదు Yes కాదు
2007 తారే జమీన్ పర్ కాదు Yes కాదు క్రియేటివ్ డైరెక్టర్ కూడా
2011 స్టాన్లీ కా డబ్బా Yes Yes Yes [6]
2014 హవా హవాయి Yes Yes Yes
2017 స్నిఫ్ Yes Yes Yes
2021 సైనా Yes Yes కాదు
 • ముంబై సాగా[7] (2021)
 • స్నిఫ్ (2017)
 • ఏక్ తారా (2015)
 • సింగం రిటర్న్స్ (2014)
 • భేజా ఫ్రై 2 (2011)
 • స్టాన్లీ కా దబ్బా (2011)
 • ఉరుమి (2011)[8]
 • ఫాస్ గయే రే ఒబామా (2010)[9]
 • కమీనీ (2009)
 • జో జీతా వోహి సికందర్ (1992)
 • హోలీ (1984)

అవార్డులు

[మార్చు]

2008 అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు

2010 అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు

 • నామినేట్ : ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు – కమీనే

2008 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

2010 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

 • నామినేట్: ఉత్తమ సహాయ నటుడు - కమీనే

2010 ఐఫా అవార్డులు

 • నామినేట్: ఉత్తమ విలన్ - కమీనే

2008 స్క్రీన్ అవార్డులు

2010 స్క్రీన్ అవార్డులు

 • నామినేట్: ఉత్తమ విలన్ - కమీనే
 • నామినేట్: మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ – కమీనే

2008 జీ సినీ అవార్డులు

2010 స్టార్‌డస్ట్ అవార్డులు

 • నామినేట్: అద్భుతమైన ప్రదర్శన – పురుషుడు – కమీనే

2008 వి. శాంతారామ్ అవార్డులు విజేత: ఉత్తమ రచన – తారే జమీన్ పర్[10]

2010 వి. శాంతారామ్ అవార్డులు

 • నామినేట్: ఉత్తమ సహాయ నటుడు - కమీనే

మూలాలు

[మార్చు]
 1. "Cinema quiz: Inside Hindi cinema's classrooms". The Hindu. 2 August 2019.
 2. "Aamir avoids Amole Gupte, Anusha Rizvi". The Times of India. 16 June 2011.
 3. "DNA Mumbai Anniversary: Amol Gupte on how Taare Zameen Par changed mindset about education". DNA India. 29 July 2018.
 4. Vij, Gauri (3 February 2008). "A leap of faith". The Hindu. Archived from the original on 7 April 2008. Retrieved 2023-07-19.{{cite news}}: CS1 maint: unfit URL (link)
 5. "Festival People – Kautik International Student Film Festival". 15 June 2023.
 6. "Amole Gupte makes film out of children's workshop". IBN Live. Archived from the original on 5 November 2012. Retrieved 2023-07-19.
 7. "Sanjay Gupta nervous to shoot for 'Mumbai Saga'". The Times of India. 27 August 2019. Retrieved 2023-07-19.
 8. "'Urumi' is my comment on globalisation: Santosh Sivan". The Indian Express. 31 March 2011. Retrieved 2023-07-19.
 9. "Phas Gaya Re Obama songs, Phas Gaya Re Obama videos, 2005". Dhunio.com. Archived from the original on 25 April 2012. Retrieved 2023-07-19.
 10. "Winners of the V. Shantaram Awards 2008". The Times of India. Archived from the original on 3 February 2009. Retrieved 2023-07-19.