అమ్మా దుర్గమ్మ
అమ్మ దుర్గమ్మ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఓం సాయి ప్రకాష్ |
---|---|
తారాగణం | శశికుమార్ ఊహ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ.ఆర్ట్స్ |
భాష | తెలుగు |
అమ్మా దుర్గమ్మ 1996లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, ఊహ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- శశి కుమార్
- ఊహ
- రంగనాథ్
- ప్రసాద్ బాబు
- నర్రా వెంకటేశ్వరరావు
- రామిరెడ్డి
- తనికెళ్ళ భరణి
- బాబూ మోహన్
- వై.విజయ
- డబ్బింగ్ జానకి
- జీవ
- ఉత్తేజ్
- సుబ్బరాయశర్మ
- భానుప్రియ - దుర్గమ్మ పాత్రలో
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: కె.మహేంద్ర
- బ్యానర్: ఎ.ఎ.ఆర్ట్స్
- మాటలు: విమలా గణేష్, దాసం వెంకట్రావు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల, గుండవరపు సుబ్బారావు
- నేపథ్యగానం:ఎస్.జనకి, నాగూర్‌బాబు, ఎస్.పి.శైలజ, స్వర్ణలత, శ్రీలత, వందేమాతరం శ్రీనివాస్
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సేతురామన్, నారాయణ
- నిర్వహణ:జె.ఉదయ్ కుమార్
- కో డైరక్టరు: రావు గోపాలరావు
- కళ: పింజల వెంకటేశ్వరరావు
- నృత్యాలు: గిరిజా రఘురాం, శేషు
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: జానీలాల్
- కథ, చిత్రానువాదం దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
పాటల జాబితా
[మార్చు]1.జ్యోతిలక్ష్మి లాగ ఉందిరొయి చూడరా బాబు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.నాగుర్ బాబు, స్వర్ణలత బృందం.
2.నీ నీడనురా నే వీడనురా ఆశలెన్నో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శిష్ట్లా జానకి
3.మల్లోకముల నేలు తల్లి దుర్గమ్మ, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె ఎస్ చిత్ర
4.రావమ్మా మహాలక్ష్మి , రచన: గుండవరపు సుబ్బారావు, గానం.వందేమాతరం శ్రీనివాస్, ఎస్ పి శైలజ బృందం
5 . వచ్చాడమ్మ వచ్చాడే ముచ్చటైన, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.