అమ్ములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్ములు
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.శ్రీనాథ్
నిర్మాణం కె. మంజుల, డాక్టర్ వై. సుగుణ కుమారి, టి. కోటేశ్వరి
కథ సంజీవి, కె.ఆదిత్య, వందేమాతరం శ్రీనివాస్
చిత్రానువాదం పరుచూరి బ్రదర్స్
తారాగణం వందేమాతం శ్రీనివాస్, బేబీ గ్రీష్మా
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నేపథ్య గానం ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, శ్రీ కూమర్, వందేమాతరం శ్రీనివాస్, శృతి, శ్రీదేవి, భోగరాజు హంసనంది, దుష్యంత్ కుమార్
నృత్యాలు డి.కె.యస్.బాబు, ప్రదీప్, కృష్ణారెడ్డి, శివసుబ్రహ్మణ్యం
గీతరచన గుండవరపు సుబ్బారావు, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ
సంభాషణలు ఎల్.శ్రీనాథ్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ సాహితీ చిత్ర
భాష తెలుగు

అమ్ములు 2003లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాహితీ చిత్ర పతాకంపై కె. మంజుల, డాక్టర్ వై. సుగుణ కుమారి, టి. కోటేశ్వరిలు నిర్మించిన ఈ సినిమాకు ఎల్.శ్రీనాథ్ దర్శకత్వం వహించాడు. వందేమాతం శ్రీనివాస్, బేబీ గ్రీష్మా, సుమన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • సమర్పణ: వై.హనుమంతరావు
 • బ్యానర్: సాహితీ చిత్ర
 • కథ: సంజీవి, కె.ఆదిత్య, వందేమాతరం శ్రీనివాస్
 • స్క్రీన్ ప్లే: పరుచూరి బ్రదర్స్
 • పాటలు: గుండవరపు సుబ్బారావు, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ
 • నేపథ్యగానం: ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, శ్రీ కూమర్, వందేమాతరం శ్రీనివాస్, శృతి, శ్రీదేవి, భోగరాజు హంసనంది, దుష్యంత్ కుమార్
 • కొరియోగ్రఫీ: డి.కె.యస్.బాబు, ప్రదీప్, కృష్ణారెడ్డి, శివసుబ్రహ్మణ్యం
 • దుస్తులు: మోహన్
 • మేకప్: మోహన్, బుద్ధి బాల సుబ్రహ్మణ్యం
 • ఆర్ట్: వెంకటేశ్వర్రావు
 • స్టిల్స్: మునిచంద్ర
 • ఆపరేటివ్ కెమేరామన్: నందిగం సురేష్
 • ఫోటోగ్రఫీ: ఎస్.శ్రీ వెంకట్
 • ఎడిటింగ్: గౌతంరాజు
 • నిర్మాణ సారథ్యం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 • నిర్మాతలు: కె.మంజుల, వై.సుగుణ కుమారి, టి.కోటేశ్వరి
 • మాటలు, దర్శకత్వం: ఎల్.శ్రీనాథ్

మూలాలు

[మార్చు]
 1. "Ammulu (2003)". Indiancine.ma. Retrieved 2021-05-26.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమ్ములు&oldid=3413452" నుండి వెలికితీశారు