అయ్యప్పస్వామి మహత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయ్యప్పస్వామి మహత్యం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం శరత్‌బాబు,
షణ్ముఖ శ్రీనివాస్,
చంద్రమోహన్,
గిరిబాబు,
మురళీమోహన్,
పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ,
వాణి జయరాం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ జానకి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అయ్యప్పస్వామి మహత్యం 1989, డిసెంబర్ 15న విడుదలైన భక్తిరస ప్రధానమైన తెలుగు చలనచిత్రం.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఇరుముడి ఎత్తుకొని నీ దరకి రాబోతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  2. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూపా అయ్యప్ప - ఎస్.పి.బాలు బృందం
  3. కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని - ఎస్.పి.బాలు
  4. కరిమల వాసుని కథ వినరండి - వాణి జయరాం, ఎస్.పి.శైలజ బృందం
  5. చండికే ప్రచండికే భక్తవంశ (దండకం) - ఎస్.పి.బాలు
  6. చతుర్దఘట్టె కరింకాళికాయై స్మరామి ( శ్లోకం ) - ఎస్.పి.బాలు
  7. ధన్యోహం ఓ శభరీశా నీ శుభ రూపం నేటికి చూశా - ఎస్.పి.బాలు
  8. మమ్మేలు మా స్వామి మణికంఠుడు భవపాపహరుడైన - పి.సుశీల, శైలజ బృందం
  9. మాల ధారణం నియమాల తోరణం జన్మకారణం - ఎస్.పి.బాలు

వనరులు

[మార్చు]